హైకోర్టును తప్పుదోవ పట్ఠించిన ఇసి
ప్రభుత్వ ప్రోద్బలమే కారణం: మర్రి హైదరాబాద్,అక్టోబర్13(జనంసాక్షి): ఎన్నికల కమిషన్ చెప్పిన అంశాల్లో చాలా తప్పులున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి అన్నారు. ఇదంతా తెరాస ప్రభుత్వ ప్రోద్భలంతోనే జరుగుతోందని ఆయన ఆరోపించారు. హైకోర్టును తప్పుదోవ పట్టించేలా చెప్పిన…








