విూనా ఎన్‌కౌంటర్ బూటకం
– అరెస్ట్ చేసే అవకాశం ఉన్నా హతమార్చారు – ఎన్‌కౌంటర్‌పై పెదవి విప్పిన మావోయిస్టులు విశాఖపట్టణం, అక్టోబర్15(జనంసాక్షి) : ఆంధ్రా-ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లో ఇటీవల జరిగిన పోలీసు ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టులు స్పందించారు. ఈ మేరకు వారి ప్రతినిధి కైలాసం ఆడియో…







