భద్రాద్రిలో టిఆర్‌ఎస్ ఇంటింటి ప్రచారం
భద్రాద్రి కొత్తగూడెం,అక్టోబర్13(జనంసాక్షి): భద్రాచలంలో టీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచారం ఉధృతం చేసింది. రామాలయ సవిూపంలోని బ్రాహ్మాణ వీధులలో ఎమ్మెల్సీ లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే అభ్యర్థి వెంకట్రావ్ ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం చేపట్టారు. ప్రచారంలో భాగంగా రామాలయ తూర్పు మెట్ల నుండి…







