Wednesday, 4 November 2026

October 2018

సీమాంధ్ర

15న రాజమహేంద్రిలో జనసేన కవాతు

రాజమహేంద్రవరం,అక్టోబర్‌13(జ‌నంసాక్షి):  రాజమహేంద్రవరంలో జనసేన ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించనున్న భారీ కవాతుకు ఏర్పాట్లు పూర్తయినట్లు జనసేన నేత, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేశ్‌ తెలిపారు. రాజమహేంద్రవరంలో ఆయన విూడియా సమావేశంలో మాట్లాడారు. జనసేన సైన్యంతో కాటన్‌ బ్యారేజీపై కవాతు చేస్తూ…

Featured News

ఆందోళన కలిగిస్తున్న జికా వైరస్‌ వ్యాప్తి

51కి చేరిన వ్యాధిపీడితులు జయపుర,అక్టోబర్‌13(జ‌నంసాక్షి): రాజస్థాన్‌లో జికా వైరస్‌ ప్రజలను వణికిస్తోంది. మరో 18 మందికి వైరస్‌ సోకినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో జయపురలో జికా వైరస్‌ సోకిన వారి సంఖ్య 51కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ…

అంతర్జాతీయం

అమెరికన్‌ భారతీయుల కోసం హిందీ,సంస్కృత తరగతులు

వాషింగ్టన్‌,అక్టోబర్‌13(జ‌నంసాక్షి):  అమెరికాలో నివాసముంటున్న భారతీయ ప్రజలకు శుభవార్త. ఇప్పటికే సిలికానాంధ్ర ఆధ్వర్యంలో తెలుగు తరగతులు ప్రారంభమయ్యాయి. తాజాగా హిందీ, సంస్కృత తరగతులను ఏర్పాటు చేస్తున్నట్లు యూఎస్‌లోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. ఈ తరగతులను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపింది.…

Featured News

మెరిసిన రహానే-పంత్‌ జోడి

హైదరాబాద్‌: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో మిడిలార్డర్‌ క్రీజులో కుదురుకుంది. రహానె, పంత్‌ ఇద్దరూ అర్ధ సెంచరీలు చేశారు. టాప్‌ ఆర్డర్‌ విఫలమైనా వీరిద్దరూ విండీస్‌ బౌలర్లకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. క్రీజులో ఉన్న రహానె(51; 122…

సీమాంధ్ర

వరదకు నిండామునిగిన రత్తకన్న గ్రామం

గ్రామంలో పర్యటించి ధైర్యం చెప్పిన సిఎం చద్రబాబు శ్రీకాకుళం,అక్టోబర్‌13(జ‌నంసాక్షి):  ఒరిస్సాలోని బగలట్టీ డ్యాంలో వరద ఉధృతి కారణంగా నీటిని దిగువ ప్రాంతానికి వదలడం వల్ల బహుదానది వరద ఎక్కువై ఇచ్ఛాపురం వద్ద ఉన్న శివారు వద్ద గండి కొట్టడంతో…

అంతర్జాతీయం

ఐక్యరాజ్య సమితి ఎన్నికలో సత్తా చాటిని భారత్‌

న్యూఢిల్లీ,అక్టోబర్‌13(జ‌నంసాక్షి): ఐక్యరాజ్య సమితిలో భారత్‌ తన సత్తాచాటింది. మానవ హక్కుల మండలిలో స్థానం కోసం జరిగిన ఎన్నికల్లో భారీ ఓట్ల మెజార్టీతో గెలుపొంది అరుదైన గౌరవం సొంతం చేసుకుంది. ఆసియా – పసిఫిక్‌ కేటగిరీలో జరిగిన ఎన్నికల్లో మొత్తం…

సీమాంధ్ర

బాక్సింగ్‌ పోటీల విజేతలకు బహుమతులు 

విజయవాడ,అక్టోబర్‌13(జ‌నంసాక్షి): స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ ఆధ్వర్యంలో శనివారం విజయవాడ హిందూ హై స్కూల్‌ లో అండర్‌ 14 అండర్‌ 17 అంతర జిల్లాల బాల బాలికల బాక్సింగ్‌ పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. గుంటూరు జిల్లాకు…

జాతీయం

గౌహతిలో పేలుడు: నలుగురికి గాయాలు

గౌహతి,అక్టోబర్‌13(జ‌నంసాక్షి):  అస్సాంలోని గుహవతిలో పేలుడు జరిగింది. షుకలేశ్వర్‌ ఘాట్‌ వద్ద ఈ పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. ఈ పేలుడు వల్ల నలుగురు గాయపడ్డారు. గాయపడ్డవారిలో ఓ మహిళ ఉంది. పేలుడుకు కారణాలు ఇంకా తెలియరాలేదు. ఇవాళ ఉదయం 11.45…

Featured News

ఎన్నికల్లో మద్యంపై నియంత్రణ

అధికారులతో రజత్‌ కుమార్‌ సవిూక్ష హైదరాబాద్‌,అక్టోబర్‌13(జ‌నంసాక్షి):  రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మద్యంపై నియంత్రణకు ఎలక్షన్‌ కమిషన్‌ చర్యలు తీసుకుంటోంది. ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధానాధికారి రజత్‌ కుమార్‌.. డీజీపీ మహేందర్‌ రెడ్డి, అబ్కారీ శాఖ కమిషనర్‌ సోమేశ్‌…

సీమాంధ్ర

మృతుల కుటుంబాలకు 25 లక్షల పరిహారం: సిఐటియు డిమాండ్‌

శ్రీకాకుళం,అక్టోబర్‌13(జ‌నంసాక్షి):  తిత్లీ తుఫాన్‌లో మృతి చెందిన వారికి ప్రభుత్వం రూ.25 లక్షలు నష్ట పరిహారం చెల్లించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.గోవిందరావు డిమాండ్‌ చేశారు. ఉద్ధాన ప్రాంతం మందస మండలంలో సిఐటియు ప్రతినిధి బృందం శనివారం పర్యటించింది. మందస…