కల్వర్టును ఢీకొన్న కారు ముగ్గురికి తీవ్ర గాయాలు
కడప,అక్టోబర్13(జనంసాక్షి): కడప, చిత్తూరు జాతీయ రహదారిలో సంబేపల్లి వద్ద శనివారం మధ్యాహ్నం జరగిన రోడ్డు ప్రమాదంలో కారు గోతిలో పడింది. సంబేపల్లి నుండి కలకడకు వెళ్లే జాతీయ రహదారిలో సంబేపల్లికి 400 విూటర్ల దూరంలో ఈ రోడ్డు ప్రమాదం…








