కౌన్సిలర్లతో ఫైనాన్స్ కమిషన్ చర్చలు
అభివృద్ది నిధులపై ఆరా విజయనగరం,నవంబర్13(జనంసాక్షి): ఫోర్త్ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ జి.నాంచారయ్య ఆధ్వర్యంలో పార్వతీపురంలోని మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిలర్ సభ్యులందరితో మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అక్టోబర్ వరకూ పరిశీలించిన అన్ని మున్సిపల్ కార్యాలయాల్లో, మండలాల్లో,…







