Thursday, 5 November 2026

November 2018

Featured News

ఎన్నికలు బహిష్కరించిన గ్రామస్థులు

భోపాల్‌,నవంబర్‌13(జ‌నంసాక్షి): బీజేపీ, కాంగ్రెస్‌లు మోసం చేశాయని ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు మధ్యప్రదేశ్‌ నీముచ్‌ గ్రామస్థులు ప్రకంటించారు. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో నీముచ్‌ గ్రామానికి చెందిన ఏడు కాలనీల ప్రజలు ఎన్నికల్లో పాల్గొనమని పోస్టర్లు అతికించారు. ఇరవై ఐదు సంవత్సరాలుగా కాలనీలను అభివృద్ధి…

Featured News

వాట్సాప్‌లో నకిలీ వార్తలకు చెక్‌

బృందాలను ఏర్పాటు చేసిన సంస్థ ఇటీవలి ఘటనలతో అప్రమత్తం న్యూఢిల్లీ,నవంబర్‌13(జ‌నంసాక్షి): నకిలీవార్తల వ్యాప్తిని అడ్డుకునేందుకు భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నుంచి 20 పరిశోధనా బృందాలను ఎంపిక చేశామని ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ వెల్లడించింది. వాట్సాప్‌లో…

Popular Videos

జెట్‌ ఎయిర్‌వేస్‌ను బయటపడేసే యత్నం

కొనుగోలు చర్చల్లో టాటా గ్రూపు ముంబయి,నవంబర్‌13(జ‌నంసాక్షి): నష్టాల్లో కూరుకుపోయిన జెట్‌ ఎయిర్‌వేస్‌లో వాటా కొనుగోలు చేసి, సంస్థ నిర్వహణ బాధ్యతలను దక్కించుకొనేందుకు టాటా సంస్థ చర్చలు జరుపుతోంది. టాటా సన్స్‌కు చెందిన ముఖ్య ఆర్థిక అధికారి (సీఎఫ్‌ఓ) సౌరభ్‌…

Featured News

పట్టణ పేదలకు 5.28 లక్షల ఇళ్ల: మంత్రి నారాయణ

ఏలూరు,నవంబర్‌13(జ‌నంసాక్షి): రాష్ట్రంలోని 110 మున్సిపాలిటీల్లో దశల వారీగా పట్టణ గృహ నిర్మాణ పథకం కింద పేదలకు 5.28 లక్షల ఇళ్లను నిర్మిస్తామని రాష్ట్ర మున్సిపల్‌ మంత్రి పి.నారాయణ అన్నారు. పేదల గృహాలకు అధికా ప్రాధాన్యం ఇస్తున్నామని అన్నారు. నర్సాపురం…

Featured News

అంబాజీపేటలో అగ్నిప్రమాదం

కాకినాడ,నవంబర్‌13(జ‌నంసాక్షి): అంబాజీ పేట మహిళల ఆసుపత్రి సవిూపంలో విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ వలన మంగళవారం జరిగిన అగ్ని ప్రమాదంలో రెండు ఇళ్లు దగ్ధమయ్యాయి. స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది తెలిపిన వివరాల మేరకు స్థానికంగా ఉన్న చింతపల్లి చందరరావు, గోసంగి అమరావతిలకు…

Featured News

చంద్రబాబు ఎప్పుడెవరితో కాపురం చేస్తారో తెలీదు: నారాయణ

  చిత్తూరు,నవంబర్‌13(జ‌నంసాక్షి): ఆర్‌బిఐ , ఎన్నికల కమిషన్‌, సిబిఐలు ప్రధాని నరేంద్ర మోడీ కబంధ హస్తాలలో నలిగి పోతున్నాయని సిపిఐ నారాయణ అన్నారు. చంద్రబాబు ఎప్పుడు ఎవరితో కాపురం చేస్తాడో తెలీదని ఎద్దేవా చేశారు. చిత్తూరులో మంగళవారం సిపిఐ…

Featured News

ఔటర్‌పై రోడ్డు ప్రమాదం: చిన్నారి సహా భర్యాభర్తలు మృతి

హైదరాబాద్‌,నవంబర్‌13(జ‌నంసాక్షి): మేడ్చల్‌ జిల్లా కీసర ఔటర్‌ రింగ్‌రోడ్డుపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఘటకేసర్‌ నుంచి కీసర వైపు అతి వేగంగా వస్తున్న కారు ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో…

సీమాంధ్ర

కటౌట్ల ఏర్పాటులో అధికార పార్టీకి వత్తాసు

ఇతరుల కటౌట్ల తొలగింపుపై జనసేన ఆందోళన విజయవాడ,నవంబర్‌13(జ‌నంసాక్షి): నగరంలో రాజకీయ పార్టీల కటౌట్ల ఏర్పాటుకు సంబంధించిన అనుమతుల విషయంలో అధికారులు ఏకపక్షంగా వ్యవహరించడంపై జనసేన పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి నిరసనగా ఆ పార్టీ నాయకులు…

Featured News

బాలుడి దారుణహత్య

  నల్లగొండ,నవంబర్‌13(జ‌నంసాక్షి): నల్లగొండ జిల్లా నకిరేకల్‌ లో దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఏడేళ్ల బాలుడిని దారుణంగా హత్య చేసి ఇంటి పైకప్పు విూద పడేసి వెళ్లిపోయారు. ఈ ఘటన కడపర్తిలో చోటు చేసుకుంది. సోమవారం సాయంత్రం…

Featured News

ప్రజల ఆకాంక్షల మేరకే బిఎల్‌ఎఫ్‌ ఏర్పాటు

ఖమ్మం,నవంబర్‌13(జ‌నంసాక్షి): రాష్ట్ర ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకే బీఎల్‌ఎఫ్‌ ఏర్పాటు చేశామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. నగరంలోని సుందరయ్య భవన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని సుదీర్ఘ కాలం పాలించిన…