Thursday, 5 November 2026

November 2018

Featured News

గుర్రమెక్కి వచ్చి నామినేషన్‌

  నిజామాబాద్‌,నవంబర్‌13(జ‌నంసాక్షి): నిజామాబాద్‌ అర్బన్‌ నియోజక వర్గ స్వతంత్ర అభ్యర్థిగా చక్రధర్‌ శర్మ మంగళవారం నామినేషన్‌ వేశారు. ఆయన తన కార్యాలయం నుంచి మున్సిపల్‌ కార్యాలయానికి గుర్రంపై వచ్చారు. గుర్రంపై వస్తూ అందరికి చేతులెత్తి నమస్కరిస్తూ ఆకర్శణగా నిలిచారు.…

Featured News

టిఆర్‌ఎస్‌తోనే అభివృద్ది

ఇంటింటి ప్రచారంలో మంత్రి జోగురామన్న ఆదిలాబాద్‌,నవంబర్‌13(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యమని మంత్రి జోగురామన్న అన్నారు. మంగళవారం కూడా మంత్రి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి గతంలోని ప్రభుత్వాలు చేసిన పాలనా వైఫల్యాలను తెలియజేస్తూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం…

Featured News

నేడు కెసిఆర్‌, హరీష్‌ రావుల నామినేషన్‌

కోనాయపల్లి, గజ్వెల్‌లో భారీ భద్రత సిద్దిపేట,నవంబర్‌13(జ‌నంసాక్షి): సిఎం కెసిఆర్‌, మంత్రి హరీష్‌ రావులు బుధవారం నామినేషన్లు వేయనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తన ఇష్టదైవం కోనాయిపల్లి వెంకన్నకు మొక్కి కేసీఆర్‌ ఈనెల 14వ తేదీన నామినేషన్‌ దాఖలు…

Featured News

బహిరంగ విచారణ చేపడతాం

– శబరిమల తీర్పును పునఃసవిూక్షించాలని 49పిటీషన్లు – విచారణ చేపట్టిన సుప్రింకోర్టు – జనవరి 22న బహిరంగ విచారణ చేపడతామని వెల్లడి న్యూఢిల్లీ, నవంబర్‌13(జ‌నంసాక్షి) : శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించాలన్న తీర్పును పునఃసవిూక్షించాలని కోరుతూ…

Featured News

ధర్నాచౌక్‌ను పునరుద్దరిస్తూ.. హైకోర్టు ఆదేశాలు

– మధ్యంతర ఉత్తర్వులు జారీచేసిన కోర్టు – తెలంగాణ ప్రభుత్వం, పోలీసులకు నోటీసులు హైదరాబాద్‌, నవంబర్‌13(జ‌నంసాక్షి) : ఉమ్మడి హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వం, పోలీసులకు ఎదురుదెబ్బ తగిలింది. హైదరాబాద్‌ లోని ఇందిరాపార్క్‌ వద్ద ఉన్న ధర్నా చౌక్‌ ఎత్తివేత…

Featured News

నిత్యం ప్రజల్లో ఉండేవారికే టికెట్లు 

– డిసెంబర్‌ 15నాటికి సభ్యత్వాలను పూర్తి చేయాలి – చివరి ధర్మపోరాట సభలో జాతీయ స్థాయి నేతలు పాల్గొంటారు – టీడీపీ వ్యూహ కమిటీ ప్రతినిధుల సమావేశంలో సీఎం చంద్రబాబు అమరావతి, నవంబర్‌13(జ‌నంసాక్షి) : 2019 ఎన్నికల్లో గెలిచేవారికే…

Featured News

గెలిచే అభ్యర్ధులకే.. అధిష్టానం టికెట్లు ఇచ్చింది

– కాంగ్రెస్‌ విజయాన్ని ఎవరూ ఆపలేరు – కాంగ్రెస్‌ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైదరాబాద్‌, నవంబర్‌13(జ‌నంసాక్షి) : గెలిచే అభ్యర్థులకే కాంగ్రెస్‌ అధిష్టానం టిక్కెట్లు ఇచ్చిందని, మిగిలిన స్థానాల్లోనూ గట్టి అభ్యర్ధులకే టిక్కెట్లు వస్తాయని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత…

Featured News

మోదీకి క్లీన్‌చిట్‌పై విచారణ

– ఈనెల 19న విచారణ చేపట్టనున్న సుప్రింకోర్టు న్యూఢిల్లీ, నవంబర్‌13(జ‌నంసాక్షి) : 2002 గుజరాత్‌ అల్లర్ల కేసులో ప్రధాని నరేంద్ర మోదీకి సిట్‌ క్లీన్‌ చిట్‌ ఇవ్వడంపై విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. మాజీ కాంగ్రెస్‌ ఎంపీ ఇషాన్‌ జాఫ్రి…

Featured News

తెలంగాణను దోచుకొనేందుకే..  మహాకూటమిగా ఏర్పడ్డారు

– కూటమి కుట్రలను ఓటు ద్వారా తిప్పికొట్టండి – కేసీఆర్‌ సీఎంగా ఉంటేనే బంగారు తెలంగాణ సాధ్యం – అభివృద్ధిని కొనసాగించేలా టీఆర్‌ఎస్‌ను ఆశీర్వదించండి – అన్ని వర్గాల ప్రజలకు అండగానిలిచేది టీఆర్‌ఎస్‌ మాత్రమే – నిర్మల్‌ టీఆర్‌ఎస్‌…

Featured News

శాంతి భద్రతల విషయంలో..  టీడీపీ దుర్మార్గంగా వ్యవహరిస్తోంది

– థర్డ్‌ పార్టీతో విచారణ జరిపించడానికి టీడీపీకి భయమెందుకు? – రాహుల్‌ మొద్దబ్బాయి అన్న బాబుతో రాహుల్‌ పొత్తా! – బాబు అవకాశవాద రాజకీయాలతో తెలుగు ప్రజలు తలదించుకుంటున్నారు – వైసీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి హైదరాబాద్‌,…