ప్రజలకు అందుబాటులో ఉంటా: సుంకె రవి
కరీంనగర్,నవబంర్28(జనంసాక్షి): ప్రజలకు ఏ ఆపద వచ్చి నా అందుబాటులో ఉంటానని చొప్పదండి టిఆర్‌ఎస్ అభ్యర్థి సుంకె రవిశంకర్ అన్నారు. తాను నియోజకవర్గంలోని గంగాధర మండలం బూ ర్గుపల్లిలో నివసిస్తాననీ, తనను రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. …










