Sunday, 8 November 2026

November 2018

Featured News

70సీట్లతో బిజెపి అధికారం చేపడుతుంది

అక్బరుద్దీన్‌ మెడలు వంచుతాం మెదక్‌ ప్రచార సభలో పరిపూర్ణానంద మెదక్‌,నవంబర్‌27(జ‌నంసాక్షి):  తెలంగాణలో 70 సీట్లు గెల్చి..  అక్బరుద్దీన్‌ మెడలు వంచేది తమ పార్టీయే అని బీజేపీ నేత స్వామి పరిపూర్ణానంద ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా…

Featured News

టిడిపి లేకుంటే కెసిఆర్‌ అడ్రస్‌ ఎక్కడ

ఇక్కడ పెరిగి టిడిపినే విమర్శిస్తావా? తనను అదేపనిగా విమర్శించడంలో అర్థం లేదు విజయనగరం సభలో మండిపడ్డ చంద్రబాబు విజయనగరం,నవంబర్‌27(జ‌నంసాక్షి):  తెలుగుదేశం పార్టీయే లేకుంటే కెసిఆర్‌ ఎక్కడుండేవారని  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. టిడిపిలో రాజకీయ తీర్థం పుచ్చుకుని ఎదిగిన…

Featured News

నాసా మరో అంతరిక్ష విజయం

అంగారకుడిపై కాలుమోపిన ఇన్‌సైట్‌ ప్రోబ్‌ వాషింగ్టన్‌,నవంబర్‌27(జ‌నంసాక్షి):  నాసా మరో అంతరిక్ష విజయాన్‌ఇన నమోదు చేసింది. అంగారకుడిపైకి మరో రోవర్‌ విజయవంతంగా దిగింది.  300 మిలియన్‌ మైళ్ల దూరాన్ని ఏడు నెలల పాటు ప్రయాణించి నాసాకు చెందిన ఇన్‌సైట్‌ ప్రోబ్‌…

Featured News

ప్రజలే గెలవాలి..వారి ఆకాంక్షలు నెరవేరాలి

ఎన్నికల ప్రచార సభలో సిఎం కెసిఆర్‌ ఆకాంక్ష యాదాద్రి అద్భుత క్షేత్రంగా అవతరిస్తుందని వెల్లడి టిఆర్‌ఎస్‌ అభ్యర్థుల విజయానికి పాటుపడాలని పిలుపు యాదాద్రి భువనగిరి,నవంబర్‌27(జ‌నంసాక్షి):  ఆలేరు చాలా చైతన్యం ఉన్న ప్రాంతం అని, ఇక్కడి ప్రజలు చాలా పోరాటాలు…

Featured News

తెలంగాణాలో అరాచక పాలన

గజ్వెల్‌ ఘటనలే ఇందుకు నిదర్శనం కెసిఆర్‌ పాలనకు చరమగీతం పాడాలి విూడియాను నియంత్రిస్తున్న తీరు దారుణం విూట్‌ద ప్రెస్‌లో ఉత్తమ్‌ వ్యాఖ్యలు హైదరాబాద్‌,నవంబర్‌27(జ‌నంసాక్షి): తెలంగాణలో అరచాక పాలన సాగుతోందని, అందుకు గజ్వెల్‌ కాంగ్రెస్‌ అభ్‌ర్థి వంటేరు ప్రతాపరెడ్డికి వేదింపులు,…

Featured News

తెలంగాణ కాంగ్రెస్‌ మేనిఫెస్టో విడుదల

రాష్ట్ర గీతంగా జయజయహే గీతం ఒకే దఫా 2లక్షల రైతుల రుణమాఫీ కౌలురైతులకూ రైతుబంధు పథకం వర్తింపు ఐదువేల కోట్లతో ధరల స్థిరీకరణ నిరుద్యోగులకు మూడువేల భృతి అధికారంలోకి రాగానే మెగా డిఎస్సీ గాంధీభవన్‌లో విడుదల చేసిన జైరామ్‌…

Featured News

రాజస్థాన్‌లో ఎనలేని అభివృద్ది

గెలపిస్తే వలసదారులను వెనక్కి పంపిస్తాం ప్రచారంలో బిజెపి అధ్యక్షుడు షా జయపుర,నవంబర్‌27(జ‌నంసాక్షి): కేంద్రంలో, రాజస్థాన్‌లో మరోసారి తమ పార్టీని గెలిపిస్తే అక్రమ వలసదారులందరినీ వెనక్కి పంపించేస్తామని భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా తెలిపారు. అసోంలో కొన్ని…

Featured News

ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి: కలెక్టర్‌

నర్సంపేట,నవంబర్‌27(జ‌నంసాక్షి):  ప్రతిఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని వరంగల్‌ రూరల్‌ జిల్లా కలెక్టర్‌ హరిత అన్నారు. జిల్లా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఆధ్వర్యంలో నర్సంపేటలో మంగళవారం 2కే వాక్‌ ఫర్‌ ఓట్‌ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా…

Featured News

నిజామాబాద్‌ సభలో ప్రధాని మోడీ అబద్దాలు మాట్లాడారు

ఎవరో రాసిచ్చిన స్క్రిప్టు చదివారు నిజామాబాద్‌ తిరిగితే ఏం జరిగిందో తెలుస్తుందన్న కవిత నిజామాబాద్‌,నవంబర్‌27(జ‌నంసాక్షి): నిజామాబాద్‌ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ పచ్చి అబద్దాలు మాట్లాడారని టీఆర్‌ఎస్‌ ఎంపీ కవిత విమర్శించారు. ఇచ్చిన హావిూలను విస్మరించడమే గాకుండా…

Featured News

కర్తార్‌పూర్‌ కారిడార్‌తో సత్సంబంధాలు

ఇది మంచి ప్రయత్నమన్న సిద్దూ లా¬ర్‌,నవంబర్‌27(జ‌నంసాక్షి):  కర్తార్‌పూర్‌ కారిడార్‌ తో రెండు ప్రాంతాల మధ్య శత్రుత్వం కనుమరుగవుతుందని పంజాబ్‌ మంత్రి నవజ్యోత్‌ సింగ్‌ సిద్దూ అభిప్రాయపడ్డారు. కర్తార్‌పూర్‌ కారిడార్‌ శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా నవజ్యోత్‌ సిద్దూ అట్టారి-వాఘా సరిహద్దుకు…