Wednesday, 4 November 2026

November 2018

Featured News

గుజరాత్‌ సచివాలయంలో చిరుత సంచారం

గాంధీనగర్‌,నవంబర్‌5(జ‌నంసాక్షి): గుజరాత్‌ రాజధాని గాంధీనగర్‌లో ఉన్న సచివాలయంలోకి సోమవారం చిరుత పులి ప్రవేశించింది. ఈ విషయం సిసి ఫుటేజ్‌ల ద్వారా తెలుసుకున్న అధికారులు చిరుతను పట్టుకోవడానికి గాలింపు చర్యలు చేపట్టారు. అయితే రక్షణ వలయాన్ని దాటి ప్రాంగణంలోకి ఎలా…

Featured News

యుద్దవీరులకు బ్రిటన్‌ నివాళి

స్మారక స్థూపం నిర్మించి గౌరవం లండన్‌,నవంబర్‌5(జ‌నంసాక్షి): మొదటి ప్రపంచ యుద్ధంలో ఆంగ్లేయుల తరపున పోరాడిన భారత అమరులకు బ్రిటీష్‌ ప్రభుత్వం అరుదైన గౌరవం ఇచ్చింది. మొదటి ప్రపంచ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన భారత సైనికుల గౌరవార్ధం కాంస్య విగ్రహాన్ని…

సీమాంధ్ర

రాజోల్‌ స్టేషన్‌ తనిఖీ

కాకినాడ,నవంబర్‌5(జ‌నంసాక్షి): వార్షిక తనీఖీల్లో భాగంగా అమలాపురం డిఎస్పి ఎ.వి.ఎల్‌ ప్రసన్న కుమార్‌ సోమవారం రాజోలు పోలీస్‌ స్టేషన్‌ ను తనిఖి చేశారు. ఈ సందర్భంగా పోలీస్‌ స్టేషన్‌ పనితీరును, రాజోలు పోలీసు స్టేషన్‌ లో నమోదు చేసిన కేసులు…

Featured News

బుధిని నుంచి నామినేషన్‌ వేసిన సిఎం శివరాజ్‌సింగ్‌

17మందితో మరో జాబితా విడుదల చేసిన బిజెపి భోపాల్‌,నవంబర్‌5(జ‌నంసాక్షి): మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి, బీజేపీ నేత శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ బుధ్ని నియోజకవర్గం నుంచి శాసన సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. సోమవారం ఆయన నామినేషన్‌ దాఖలు చేశారు. శాసన…

Featured News

బిజెపి నుంచే దేశానికి ప్రమాదం: కెఇ

  విజయవాడ,నవంబర్‌5(జ‌నంసాక్షి): బీజేపీ ప్రభుత్వం వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తోందని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఆరోపించారు. దేశంలో సంక్షోభ పరిస్థితులు ఎదురైన ప్రతిసారీ జాతీయ రాజకీయాల్లో టీడీపీ క్రియాశీల పాత్ర పోషించిందన్నారు. దేశంలో నియంతృత్వ పోకడలు కన్పిస్తున్నాయని, ప్రస్తుత…

Featured News

అమెరికన్‌ కోర్టులో టిసిఎస్‌పై దావా

ఉద్యోగుల తొలగింపుపై అమెరికన్ల కేసు న్యూఢిల్లీ,నవంబర్‌5(జ‌నంసాక్షి): ప్రముఖ ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ లిమెటెడ్‌పై అమెరికాలో విచారణ ఎదుర్కోబోతోంది. అమెరికాలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న అమెరికన్‌ ఉద్యోగులను కంపెనీ ఎందుకు తొలగించిందని ప్రశ్నిస్తూ అక్కడ దావా దాఖలైంది.…

Featured News

ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ను అమ్మేయడమే లక్ష్యం

ప్రభుత్వ పరిశీలనలో ప్రతిపాదన న్యూఢిల్లీ,నవంబర్‌5(జ‌నంసాక్షి): అప్పుల ఊబిలో చిక్కుకుపోయిన ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ను అమ్మేయడమే మంచిదని కేందప్రభుత్వం భావిస్తోంది. కంపెనీ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఇదే ఉత్తమమైన మార్గంగా కన్పిస్తున్నట్లు కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ కార్యదర్శి ఇంజేటి శ్రీనివాస్‌ అన్నారు.…

Featured News

2జీ స్పెక్టం కేసులో రూ.1.76 లక్షల కోట్ల నష్టం

మరోమారు వెల్లడించిన జైట్లీ న్యూఢిల్లీ,నవంబర్‌5(జ‌నంసాక్షి): యూపీఏ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న 2జీ స్పెక్టం కేటాయింపుల వివాదంపై కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ సోమవారం సంచలన ఆరోపణలు చేశారు. 2007-2008లో 2జీ స్పెక్టం కేటాయింపులు జరిగాయి. అయితే కేటాయింపుల పక్రియను…

తెలంగాణ

టిఆర్‌ఎస్‌లో నివురుగప్పిన నిప్పులా అసమ్మతి

  హరీష్‌ రావు బయటకు రావడం ఖాయం టిడిపి పోలిట్‌ బ్యూరో సభ్యుడు రేవూరి సంచలన వ్యాఖ్యలు వరంగల్‌,నవంబర్‌5(జ‌నంసాక్షి): మొన్నటికి మొన్న గజ్వెల్‌లో కాంగ్రెస్‌ నేత వంటేరు ప్రతాపరెడ్డి చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా చల్లారలేనే లేదు. ఇప్పుడు…

Featured News

అంధులకు ఆపన్నహస్తం

విజయనగరం,నవంబర్‌5(జ‌నంసాక్షి): అంధులకు ఆపన్న హస్తం అందించాలని ఉద్దేశ్యంతో బీడీవీపీ సేవసంస్థ పలు సేవా కార్యక్రమాలును గత 6 ఏళ్లుగా నిర్వహిస్తుంది. బ్రమ్మ దేవా దుర్గవెంకటప్రసాద్‌, బ్రమ్మ దేవా సత్యనారాయణ వర్ధంతిని పురస్కరించుకొని విజయనగరం పులబాగ్‌ సవిూపంలో ఉన్న ద్వారకామాయి…