Wednesday, 4 November 2026

November 2018

Featured News

తక్షణం పోలవరం రోడ్డు నిర్మాణం

భూమి కుంగుబాటు కారణాలు ఆరాతీయండి దీపావళి లోగా తిత్లీ బాధితులకు సహాయం టెలికాన్ఫరెన్స్‌లో సిఎం చంద్రబాబు నాయుడు అమరావతి,నవంబర్‌5(జ‌నంసాక్షి): పోలవరం వెల్లే రహదారిని తక్షణం మరమ్మత్తులు చేయాలని సిఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అక్కడి మట్టి నమూనాలు సేకరించి…

Featured News

కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

హైదరాబాద్‌,నవంబర్‌5(జ‌నంసాక్షి): కుటుంబ కలహాలతో కొత్తగా వివాహమైన ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన నాగారం వెంకటేశ్వరనగర్‌ కాలనీలో జరిగింది. కీసర సీఐ ప్రకాశ్‌ వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా పాలెంకు చెందిన తన్నీరు వెంకాయమ్మ మూడేళ్ల క్రితం…

Featured News

బస్సు ప్రమాదంలో కార్మికుడు మృతి

ఆందోళనకు దిగిన కార్మికులు హైదరాబాద్‌,నవంబర్‌5(జ‌నంసాక్షి): ఆర్టీసీ బస్సు ఢీకొని జీహెచ్‌ఎంసీ ట్రాలీ కార్మికుడు మృతి చెందాడు. ఈ ఘటన సనత్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లాకు చెందిన…

Featured News

ప్రజల ప్రయోజనాలే మాకు ముఖ్యం

కాంగ్రెస్‌తో పొత్తు వల్ల విపక్షాలది అనవసర రాద్దాంతం వైకాపా,బిజెపిల విమర్శల తీరు దారుణం మండిపడ్డ ఎపి మంత్రులు అమరావతి,నవంబర్‌5(జ‌నంసాక్షి): దేశభవిష్యత్తు కోసమే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌తో జతకట్టారని ఉపముఖ్య మంత్రి చినరాజప్ప పేర్కన్నారు. కాంగరెస్‌తో కలసి…

Featured News

ఇంద్రకీలాద్రిపై మహాలక్ష్మీయాగం

విజయవాడ,నవంబర్‌5(జ‌నంసాక్షి): విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో సోమవారం అర్చకులు మహాలక్ష్మి యాగం నిర్వహించారు. ధన త్రయోదశిని పురస్కరించు కుని ఈ యాగాన్ని చేపట్టారు. ఉభయ దాతలు 75 మంది ఈ పూజలో పాల్గొన్నారు.…

తెలంగాణ

మెదక్‌ కాంగ్రెస్‌ టిక్కెట్‌ ఎవరికో

శశిధర్‌ రెడ్డికి మళ్లీ మొడిచేయేనా? ప్రచారం చేసుకుంటున్న అభ్యర్థుల్లో టెన్షన్‌ మెదక్‌,నవంబర్‌5(జ‌నంసాక్షి): మెదక్‌ కాంగ్రెస్‌కు దక్కుతుందా లేక టిఎజెస్‌కు కేటాయిస్తారా అన్నది తేలలేదు. ఇక్కడ కాంగ్రెస్‌ నుంచి టిక్కెట్‌ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే పి.శశిధర్‌ రెడ్డి, భట్టి జగపతిలు…

Featured News

గ్రానైట్‌ విస్తరణ అవకాశాలకు పడని అడుగు

విస్తరించి వుంటే ఉపాధికి అవకాశాలు పెరిగేవి సాకారం కాని ఉపాధి అవకాశలు సిద్దిపేట,నవంబర్‌5(జ‌నంసాక్షి): జిల్లాల పునర్‌విభజనతో కొత్తగా ఏర్పడ్డ సిద్దిపేటలో ఉపాధి అవకాశాలకు అవకాశం ఉన్నా ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. పరిశ్రమలను విభిన్న ప్రాంతాల్లో ఏర్పాటు చేసి వాటిని…

Featured News

వ్యవసాయ అభివృద్దికి ప్రణాళిక

పప్పు ధాన్యాల సాగుకు ప్రోత్సాహం ఆదిలాబాద్‌,నవంబర్‌5(జ‌నంసాక్షి): జిల్లాల విభజన అనంతరం వ్యవసాయాభివృద్ధికి అవకాశాలు మరింత మెరుగయ్యాయి. జిల్లాలో అనుకూల పంటల సాగుపై దృష్టి పెట్టడానికి వీలుంది. పత్తికి ప్రత్యామ్నాయంగా పప్పుదినుసులు సాగు చేసిన రైతులు తిరిగి రబీలో ఆరుతడి…

Featured News

భువనగిరిలో పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం

చెత్త తొలగింపునకు ప్రత్యేక చర్యలు భువనగిరి,నవంబర్‌5(జ‌నంసాక్షి): జిల్లా కేంద్రమైన భువనగిరి మున్సిపాలిటీ రూపురేఖల్ని తీర్చిదిద్దేందుకు మున్సిపల్‌ కమిషనర్‌ అహర్నిశలు శ్రమిస్తున్నారు. స్వచ్ఛతకు ప్రాధాన్యత ఇస్తానని భువనగిరి మున్సిపల్‌ కమిషనర్‌ అన్నారు. తొలిదశలో ప్రజలను వ్యాపారులను చైతన్యం చేయడం తరవాత…

Featured News

ఐటి పరిధిలోకి మరో 50వేల మంది

కొత్త సంవత్సరంలో లక్ష్యం న్యూఢీల్లీ,నవంబర్‌5(జ‌నంసాక్షి): వచ్చే ఏడాది మార్చి నెలాఖరుకు మరో 50 వేల మందిని పన్ను పరిధిలోకి తీసుకురావాలన్న లక్ష్యంగా ఐటి అధికారులు పనిచేస్తున్నారు. మరింతమందిని పన్ను పరిధిలోకి తేవడం ద్వారా ఆదాయం గణనీయంగా పెంచాలన్నది ఈ…