చెత్తను తగులబెట్టాలంటే అగ్గిపెట్ట ఉండాల్సిందే
పార్టీగుర్తు అగ్గిపెట్టను ప్రారంభించిన కోదండరామ్ మహాకూటమి పొత్తులపై అసంతృప్తి హైదరాబాద్,నవంబర్5(జనంసాక్షి): అగ్గిపెట్టతో చెత్తను అంటిస్తామని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. తగులబెట్టేందుకు ముందు అగ్గిపెట్టె కావాల్సిందేనని చమత్కరించారు. తెలంగాణ జన సమితి(టీజేఎస్) పార్టీ గుర్తు అగ్గిపెట్టెను…









