Tuesday, 3 November 2026

November 2018

Featured News

పత్తిరైతులకు అండగా చర్యలు

గుర్తింపు కార్డులతో మోసాలకు చెక్‌ ఆదిలాబాద్‌,నవంబర్‌3(జ‌నంసాక్షి): పత్తి కొనుగోళ్లులో అక్రమాల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. ఇందులో భాగంగా పత్తి సాగుచేసే రైతులకు గుర్తింపు కార్డులను పంపిణీ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇటీవల వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతు సమగ్ర…

Featured News

తేమశాతంపై నిబంధనలు బేఖాతర్‌

తేమశాతంపై నిబంధనలు బేఖాతర్‌ ఏటా అన్యాయానికి గురవుతున్నామన్న రైతన్నలు నిర్మల్‌,నవంబర్‌3(జ‌నంసాక్షి): తేమశాతం విషయంలో వ్యాపారులు నిబంధనలు పాటించడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. బోథ్‌ మార్కెట్‌ పరిధిలోని జిన్నింగ్‌ కేంద్రాల్లో వ్యాపారులు పత్తిలో 8 శాతం తేమతో…

Featured News

గిట్టుబాటు ధరలు కల్పించాలి

ఎన్నికల్లో కలసికట్టుగా సాగుతాం: నరేశ్‌ జాదవ్‌ ఆదిలాబాద్‌,నవంబర్‌3(జ‌నంసాక్షి): రైతుల పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించకపోవడం శోచనీయమని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు నరేష్‌ జాదవ్‌ అన్నారు. వ్యాపారులు క్వింటాలుకు తేమ రూపంలో 4 నుంచి 5 కిలోల…

తెలంగాణ

కాంగ్రెస్‌తోనే పేదల సంక్షేమం

తెలంగాణకు టిఆర్‌ఎస్‌ చేసిందేవిూ లేదు: డిసిసి నిజామాబాద్‌,నవంబర్‌3(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ ద్వారానే ప్రజలకు ములు జరుగుతుందని డిసిసి అధ్యక్షుడు తాహిర్‌బిన్‌ హుడాన్‌ అన్నారు. కెసిఆర్‌, టిఆర్‌ఎస్‌ హావిూలతో మోసపోవద్దన్నారు. తెలంగాణలో తొలి ప్రభుత్వాన్‌ఇన పూర్తిగా నడపలేక చేతులెత్తేసిన వైఫల్య నేతలు…

Featured News

పూర్తి కావస్తున్న రామానుజుల విగ్రహం

రంగారెడ్డి,నవంబర్‌3(జ‌నంసాక్షి):జగద్గురు రామానుజాచార్యుల సహస్రాబ్ధి సందర్భంగా శంషాబాద్‌ మండలం ముచ్చింతల్‌లో నిర్మిస్తున్న సమతామూర్తి దివ్యక్షేత్రం తొలి విడత పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఆధ్యాత్మికంగా, పర్యటక పరంగా ఈ దివ్యక్షేత్రం రాష్ట్రానికే కాదు దేశానికే వన్నె తీసుకువచ్చేలా తీర్చిదిద్దుతున్నారు. ముచ్చింతల్‌లో త్రిదండి…

Featured News

కౌలురైతులను అక్కున చేర్చుకునే యత్నంలో విపక్షాలు

పోటీ ప్రకటనల వెనక ఆంతర్యం అదే ప్రచారంలో దీనిని హైలెట్‌ చేసేయోచనలో కాంగ్రెస్‌ హైదరాబాద్‌,నవంబర్‌3(జ‌నంసాక్షి): కౌలురైతులకు రైతుబంధు పంటపెట్టుబడి పథకం అమలు చేయడం సాధ్యం కాదని సిఎం పదేపదే చెబుతూ వస్తున్నారు. రైతుసమన్వయ సమితి రాష్ట్ర చైర్మన్‌ గుత్తా…

ఎడిట్ పేజీ

కడపలో నెరవేరని ఉక్కు సంకల్పం

రాజకీయ ప్రాబల్యం కోసమే టిడిపి యత్నం విపక్షాల ఎదురుదాడి అమరావతి,నవంబర్‌3(జ‌నంసాక్షి): ప్రభుత్వం తన అవినీతి, అసమర్థత, తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి ఒక పథకం ప్రకారం ఇతరులపై నిందలు మోపడం అలవాటుగా మార్చుకుందని వైకాపా, లెఫ్ట్‌ నేతలు దుయ్యబట్టారు. ప్రభుత్వంపై అవినీతి…

Featured News

జిల్లా బిజెపిలోనూ తొలగని అనిశ్చితి

గుర్రుగా ఉన్న అసమ్మతి నేతలు ఖరారు కాని మంచిర్యాల, చెన్నూరు ఆదిలాబాద్‌,నవంబర్‌3(జ‌నంసాక్షి): భారతీయ జనతా పార్టీ రెండో విడత అభ్యర్థుల ప్రకటన తరవాత ఇక్కడా అసంతృప్తి రేగుతూనే ఉంది. టిక్కెట్లు ఆశించి భంగపడ్డ వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.…

Featured News

వ్యతిరేక పవనాలను గుర్తించని బిజెపి 

శనివారం 3-11-2018 జిఎస్టీ,పెట్రో ధరలు, రఫేల్‌ విమానాల కొనుగోళ్లకు సంబంధించిన వ్యవహారాలు ఇప్పుడు బాగా ప్రచారంలో ఉన్నాయి. గుజరాత్‌ ఎన్నికల సందర్భంగా జిఎస్టీ ప్రభావం బాగానే కనిపించింది. ఇప్పుడు మరోమారు ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో దీని ప్రభావం ఉంటుందన్న…

Featured News

అయోధ్యపై దీపావళి కానుక

యోగి ఫార్ములా అంటూ ప్రచారం లక్నో,నవంబర్‌2(జ‌నంసాక్షి): అయోధ్యలో రామాలయం… ఏళ్లుగా ఎంతో మంది రామభక్తులు కంటున్న కల ఇది. తాజాగా దీనికి సంబంధించిన తీర్పును సుప్రీం కోర్టు ధర్మాసనం జనవరికి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే బీజేపీ నేతలు,…