ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్‌పై సవాల్
పిటిషన్లను తిరస్కరించిన సుప్రీం న్యూఢిల్లీ,నవంబర్2(జనంసాక్షి): ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు శుక్రవారం తిరస్కరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ జరిపేందుకు నిరాకరించింది.…









