తమిళనాడుకు మద్దతు ఇవ్వండి
కేరళ సిఎంకు కమలహాసన్ లేఖ చెన్నై,నవంబర్27(జనంసాక్షి): తమిళనాడులో ‘గజ’ తుపాను ధాటికి 63 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోగా,తుపాను ప్రభావంతో చాలా ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. ఆయా ప్రాంతాల్లో పరిస్థితులు చక్కదిద్దేందుకు మద్దతు తెలపాలని కోరుతూ సినీనటుడు, మక్కల్ నీది…










