బిజెపిలో చేరిన ఒడిషా క్యాడర్ ఐఎఎస్ అధికారి
న్యూఢి/-లీ,నవంబర్27(జనంసాక్షి):త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మాజీ ఐఏఎస్ అధికారణి బీజేపీ పార్టీలో చేరారు. 1994 బ్యాచ్ ఒడిశా క్యాడర్ ఐఏఎస్ అధికారి అపరాజిత..ఢిల్లీలో అమిత్ షా సమక్షంలో పార్టీలో చేరారు. నవంబర్ 16న వాలంటరీ రిటైర్మెంట్ కోసందరఖాస్తు…









