పొత్తులు, పదవుల కోసమే.. చంద్రబాబు ఆరాటం
– టీడీపీ, కాంగ్రెస్ కలయిక విడ్డూరం – డెమోక్రసీ పేరెత్తే అర్హత చంద్రబాబుకు లేదు – వైసీపీ అధికార ప్రతినిధి పార్దసారధి విజయవాడ, నవంబర్2(జనంసాక్షి) : ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎప్పుడూ పొత్తులు, పదువుల కోసమే ఆరాటమని…










