తెలుగుదేశం పార్టీని ఢిల్లీలో తాకట్టు పెట్టారు
కాంగ్రెస్,టిడిపి కలయిక ప్రభావం తెలంగాణలో నిల్: ఈటల కరీంనగర్,అక్టోబర్2(జనంసాక్షి): తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం పుట్టిన తెలుగుదేశం పార్టీని చంద్రబాబు ఢిల్లీలో తాకట్టు పెట్టారని తెలంగాణ ఆపద్దర్మ మంత్రి ఈటెల రాజేందర్ విమర్శించారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్టీఆర్…








