చింతమనేని ఆగడాలు కనిపించడం లేదా?
బాబుకు సిపిఐ నేత రామకృష్ణ లేఖ అమరావతి,నవంబర్26(జనంసాక్షి): ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన సమయం ఇదంటూ దేశమంతా తిరుగుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకి రాష్ట్రంలో తన పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆగడాలు కనిపించడం లేదా అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ…










