Sunday, 8 November 2026

November 2018

సీమాంధ్ర

కాంట్రాక్ట లెక్చరర్ల జీతాలు పెంచండి

టిటిడి సభ్యుడికి వినతి పత్రం తిరుపతి,నవంబర్‌26(జ‌నంసాక్షి): తిరుమల తిరుపతి దేవస్థాన విద్యా సంస్థలలో పని చేస్తున్న కాంట్రాక్ట్‌ అవుట్‌ సోర్సింగ్‌ లెక్చరర్లకు జీతాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని వారు కోరారు. ఈ మేరకు వారంతా సోమవారం టిటిడి…

Featured News

రాహుల్‌ పార్ట్‌టైమ్‌ లీడర్‌

ఎన్నికల ప్రచారంలో ఫడ్నవీస్‌ విమర్శలు భోపాల్‌,నవంబర్‌26(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పార్ట్‌ టైం లీడరని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్‌ వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్‌లోని సియోనీ జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఫడ్నవిస్‌ మాట్లాడుతూ రాహుల్‌పై విమర్శల వర్షం కురిపించారు.…

Featured News

సిద్దూపై మండిపడ్డ బిజెపి

మేయర్‌కు అవమానంపై క్షమాపణలకు డిమాండ్‌ భోపాల్‌,నవంబర్‌26(జ‌నంసాక్షి): మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన మహిళా మేయర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలని పంజాబ్‌ మంత్రి, కాంగ్రెస్‌ నేత నవజ్యోత్‌సింగ్‌ సిద్ధును బిజెపి డిమాండ్‌ చేసింది. బిజెపి మహిళా కార్యకర్తలు ఇండోర్‌లోని…

Featured News

రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవాలి

రాజ్యాంగ దినోత్సవంలో జాయింట్‌ కలెక్టర్‌ శ్రీకాకుళం,నవంబర్‌26(జ‌నంసాక్షి): భారత రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ కాపాడాలని జాయింట్‌ కలెక్టర్‌ కెవిఎన్‌.చక్రధర బాబు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా డాక్టర్‌…

సీమాంధ్ర

ఆర్టీసీ ఉద్యోగుల ఆందోళన

  విజయనగరం,నవంబర్‌26(జ‌నంసాక్షి): ఆర్టీసీ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోరుతూ.. ఎపిఎస్‌ఆర్‌టిసి స్టాఫ్‌ అండ్‌ వర్క్స్‌ ఫెడరేషన్‌ సిఐటియు ఆధ్వర్యంలో విజయనగరం డిపో పరిధిలోని ఆర్‌టిసి కాంప్లెక్స్‌ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి వి.రాములు…

Featured News

తమను నిర్లక్ష్యం చేయలేరు: కుష్వా

పాట్నా,నవంబర్‌26(జ‌నంసాక్షి): ప్రధాని మోడీ తిరిగి అధికారంలోకి వచ్చేందుకు తాను మద్దతు ప్రకటిస్తున్నానని ఆర్‌ఎల్‌ఎస్‌పి నేత ఉపేంద్ర కుష్వా అన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలలో సీట్ల సర్దుబాట్ల ఒప్పందంలో బిజెపి, జెడియులకు గడువు విధించినట్లు ఉపేంద్ర కుష్వా వ్యాఖ్యానించారు. బీహార్‌…

Featured News

నేవీలో పనిచేసిన వారికి శుభవార్త

పెన్షన్‌ తదతర అంశాలపై స్పష్టత హైదరాబాద్‌,నవంబర్‌26(జ‌నంసాక్షి): నేవీలో పదేండ్లు పనిచేసి, పదవీ విరమణ పొందిన మాజీ సైనికులకు శుభవార్త. ఇన్నాళ్లు పింఛన్‌ లేకుండా అవస్థలు పడుతున్నవారికి ఊరట లభించనున్నది. నేవీలో రిక్రూట్‌ చేసుకున్నవారిని 10 ఏండ్ల పాటు రెగ్యులర్‌…

Featured News

ప్రలోభాలు పెట్టే వారి సమాచారం ఇవ్వండి: సిపి

హైదరాబాద్‌,నవంబర్‌26(జ‌నంసాక్షి): ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తే వారిపై సైబరాబాద్‌ పోలీసుల వాట్సాప్‌ నెం.9490617444కు సమాచారం ఇవ్వాలని కమిషనర్‌ సజ్జనార్‌ విజ్ఞప్తి చేశారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యంగా ఓటింగ్‌ తేదీ దగ్గర పడుతుండడంతో ఓటర్లను…

Featured News

దివ్యాంగులకు ఇసి వాహన సౌకర్యం

హైదరాబాద్‌,నవంబర్‌26(జ‌నంసాక్షి):దివ్యాంగులందరూ ఓటు వేసేలా ఎన్నికల సంఘం వాహన సౌకర్యం కల్పిస్తున్నది. వారిని పోలింగ్‌ బూత్‌కు తీసుకువచ్చి ఓటు వేసిన తర్వాత ఇంటికి చేర్చడానికి వాహనాలు సమకూర్చుతున్నది. హైదరాబాద్‌ జిల్లాలోని 18 వేల మంది దివ్యాంగులు ఓటింగ్‌లో పాల్గొనేలా జిల్లా…

Featured News

కేరళ మంత్రి మాథ్యూ రాజీనామా

తిరువనంతపురం,నవంబర్‌26(జ‌నంసాక్షి): కేరళలో వామపక్ష మంత్రిమండలికి చెందిన నీటి వనరుల శాఖా మంత్రి మాథ్యూ టి. థామస్‌ తన పదవికి రాజీనామ చేశారు. సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయ్‌ విజయన్‌ నివాసానికి చేరుకున్న ఆయన తన రాజీనామాను అందించినట్లు వెల్లడించారు.…