ఉమ్మడి జిల్లాలో పెరిగిన టిఆర్‌ఎస్ ప్రచారం
ఎక్కడికి వెళ్లినా అభివృద్ది కార్యక్రమాలపై వివరణ ప్రచారంలో దూసుకుపోతున్న ఇద్దరు మంత్రులు నేడు నాలుగుచోట్ల సిఎం కెసిఆర్ ప్రచార సభలు ఆదిలాబాద్,నవంబర్21(జనంసాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో టిఆర్‌ఎస్ అభ్యర్థులు ప్రచారంలో జోరు పెంచారు. ప్రధానంగా ఇద్దరు మంత్రులు ఎక్కడిక్కడ…










