ఇప్పుడు కేసీఆర్‌ను.. 2019లో మోడీని ఇంటికి పంపుదాం
– మిగులు బడ్జెట్‌తో రాష్ట్రాన్ని అప్పగిస్తే.. 2లక్షల కోట్ల అప్పులు చేశాడు – రాష్ట్రంలో ప్రతి వ్యక్తిపై అప్పు ఉంది – కానీ కేసీఆర్ కొడుకు ఆదాయం నాలుగొందల రెట్లు పెరిగింది – ప్రాజెక్టుల రీడిజైన్‌ల పేరుతో దోపిడీకి…










