Tuesday, 3 November 2026

November 2018

Featured News

మధ్యప్రదేశ్‌,మిజోరంలలో మొదలైన పోలింగ్‌

భారీ ఏర్పాట్లు చేసిన ఎన్నికల సంఘం మధ్యప్రదేశ్‌లో ఓటేసిన సిఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ఓటేసిన కాంగ్రెస్‌ నేతుల కమల్‌నాథ్‌, జ్యోతిరాదిత్య న్యూఢిల్లీ,నవంబర్‌28(జనంసాక్షి):  2019 లోక్‌సభ ఎన్నికలకు సెవిూ ఫైనల్స్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల  అసెంబ్లీ  ఎన్నికల్లో భాగంగా…

Featured News

వివాదంలో కాశ్మీర్‌ గవర్నర్‌ నిర్ణయం

తప్పుపడుతున్న రాజకీయ పార్టీల నేతలు న్యూఢిల్లీ,నవంబర్‌28(జనంసాక్షి): కశ్మీర్‌ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ తాజా వ్యాఖ్యలు కేంద్రంలోని బీజేపీ సర్కారును ఇరకాటంలో పడేశాయి. అసెంబ్లీని తాను రద్దు చేయకుంటే కేంద్రం ఒత్తిడి కారణంగా జమ్మూ కశ్మీర్‌ పీపుల్స్‌ కాన్ఫరెన్స్‌  (జేకేపీసీ)…

Featured News

మరో ప్రేమోన్మాది ఘాతుకం

ప్రేమించాలంటూ యువతి గొంతుకోసి పరార్‌ దుండగుడి కోసం పోలీసుల గాలింపు చెన్నై,నవంబర్‌28(జనంసాక్షి): నడిరోడ్డుపై యువతిని దారుణంగా హతమార్చిన ఘటన తమిళనాట కలకలం రేపింది. ప్రేమించలేదన్న అక్కసుతో రోడ్డుపైనే యువతి గొంతు కోశాడు ఓ కసాయి. ఈ దారుణం తిరునెల్వేలి…

Featured News

తెలంగాణలో వేడెక్కిన ఎన్నికల ప్రచారం

రాహుల్‌,అమిత్‌ షా, మాయావతిల సుడిగాలి పర్యటన దీటుగా ప్రచారం చేపట్టిన కెసిఆర్‌ హైదరాబాద్‌,నవంబర్‌28(జనంసాక్షి): తెలంగాణలో ఎన్నికల ప్రచారం తారా స్థాయికి చేరింది. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. రాష్ట్రస్థాయి నేతలంతా రాష్ట్రాన్ని చుట్టివస్తుంటే..…

Featured News

బిజెపిలో చేరిన పవన్‌ అభిమానుల

హైదరాబాద్‌,నవంబర్‌28(జనంసాక్షి):   ప్రధాని మోదీ చేపడుతున్న అభివృద్ధికి ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు, యువజన సంఘాల సభ్యులు, అసోసియేషన్‌ వాసులు బీజేపీలో చేరుతున్నారని బీజేపీ అధ్యక్షుడు, ముషీరాబాద్‌ అభ్యర్థి లక్ష్మణ్‌ పేర్కొన్నారు. పవన్‌కల్యాన్‌ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ కవాడిగూడ అధ్యక్షుడు ఎం.నాగేష్‌…

Featured News

డ్రంకెన్‌ డ్రైవ్‌లో పోలీసులకు అనూహ్య ఘటన

అల్కా విూటర్‌తో పరారైన వ్యక్తి న్యూఢిల్లీ,నవంబర్‌28(జనంసాక్షి):  ట్రాఫిక్‌ పోలీసులు డ్రంకెన్‌ డ్రైవింగ్‌ పరీక్షలు చేస్తుండగా ఓ మందు బాబు కారులో వచ్చి సాక్షాత్తూ పోలీసుల నుంచి అల్కావిూటరును స్నాచింగ్‌ చేసి పరారయ్యాడు. ఈ  ఘటన న్యూఢిల్లీలోని కన్నాట్‌ ప్లేస్‌లో…

Featured News

ప్రచారంలో జోరు పెంచిన బిజెపి

2న కరీంనగర్‌ రానున్న యూపి సిఎం యోగి కరీంనగర్‌,నవంబర్‌ 28(జనంసాక్షి): ఎన్నికల ప్రచారంలో బిజెపి ప్రముఖులు ఒక్కొక్కరే రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే ప్రధాని మోడీ, అమిత్‌షా, కేంద్రమంత్రులు సుడిగాలి పర్యటన చేశారు. ప్రచారంలో జోరు పెంచిన బిజెపి మరికొందరు…

Featured News

పేలిన మందుపాతర: గిరిజనుడికి గాయాలు

విశాఖపట్టణం,నవంబర్‌ 28(ఆర్‌ఎన్‌ఎ): ఎవోబిలో మరోమారు కాల్పుల కలకలం చెలరేగింది. విశాఖ ఏజెన్సీలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. జి.మాడుగుల మండలం నుర్మతి సవిూపంలో మావోయిస్టులు మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో ఓ గిరిజనుడికి గాయాలయ్యాయి. నుర్మతి పోలీస్‌ అవుట్‌ పోస్ట్‌…

Featured News

శేరిలింగంపల్లి ప్రచారంలో ఉద్రిక్తత

టిడిపి,టిఆర్‌ఎస్‌ కార్యకర్తల ఘర్షణ పోలీసుల రాకతో సద్దుమణిగిన వివాదం హైదరాబాద్‌,నవంబర్‌ 28(జనంసాక్షి):  ఇంతవరకు సాఫీగా సాగుతున్న ఎన్నికల ప్రచారంలో తొలిసారిగా అపశృతి చోటుచేసుకుంది. శేరిలింగపల్లిలో నియోజకవర్గంలో టీడీపీ, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. దీంతో నగరంలోని కూకట్‌పల్లి ఆల్విన్‌…

Featured News

భాజపాతోనే తెలంగాణ నిర్మాణం

– టీఆర్‌ఎస్‌తో లోపాయికారి ఒప్పందం లేదు – కేసీఆర్‌ కుటుంబం కోసం తెలంగాణ ఏర్పాటుకాలేదు – తెలంగాణ ప్రజల ఇబ్బందుల పరిష్కారంలో కేసీఆర్‌ విఫలం – కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్‌ హైదరాబాద్‌, నవంబర్‌28(జనంసాక్షి) : భారతీయ జనతా పార్టీ…