Wednesday, 4 November 2026

December 2018

ఆదిలాబాద్

రేఖానాయక్‌కు అభినందనలు

ఆదిలాబాద్‌,డిసెంబర్‌17(జ‌నంసాక్షి): నియోజకవర్గంలోని గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎన్నికల్లో ఇచ్చిన హావిూలన్నీ నెరవేరుస్తామని స్పష్టం చేశారు. ఖానాపూర్‌ నియోజకవర్గ సమస్యలు పరిష్కరిస్తానని ఎమ్మెల్యే రేఖానాయక్‌ అన్నారు. అవినీతి రహిత స్వచ్ఛమైన పాలన ప్రజలకు అందుబాటులో ఉంచుతామన్నారు. ఎమ్మెల్యేగా విజయం…

Main

ఓ వైపు పంచాయితీ..మరో వైపు మున్సిపల్‌

ఎన్నికల ఏర్పాట్లలో అధికారుల బిజీ ఆదిలాబాద్‌,డిసెంబర్‌17(జ‌నంసాక్షి): ఒకవైపు పంచాయతీ ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకుంటూనే.. మరోవైపు మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు అవసరమైన చర్యలనూ అధికార యంత్రాంగం ముందస్తుగా ప్రారంభించింది. అధికారులు ఇప్పుడు ఇదే పనిలో నిమగ్నం అయ్యారు. ఈ…

Featured News

కెటిఆర్‌ రాకతో పార్టీ మరింత బలోపేతం

తిరుగులేని శక్తిగా టిఆర్‌ఎస్‌ : ఎర్రబెల్లి జనగామ,డిసెంబర్‌17(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా యువనేత కేటీఆర్‌ నియామకంతో అటు ప్రభుత్వం, ఇటు పార్టీ సముజ్జీగా సాగనుందని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రెబెల్లి దయాకర్రావు అన్నారు. ఇంతకాలం కెసిఆర్‌ ఒక్కరిపైనే ఉన్న భారం…

Main

నేడు గోదావరిలో స్వామికి తెప్పోత్సవం

భారీగా హాజరు కానున్న భక్తులు భద్రాచలం,డిసెంబర్‌17(జ‌నంసాక్షి): ముక్కోటి సందర్భంగా భద్రాద్రిలో తెప్పోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. సాయంత్రం 4గంటల సమయంలో స్వామివారిని హంస వాహనంపై అధిరోహింప చేసి అర్చక స్వాములు ప్రత్యేక పూజలు జరుపుతారు. హంస వాహనంపై శ్రీ…

Featured News

గొంతుకు అడ్డంపడ్డ చికెన్‌ ముక్క

 ఏడాది బాలుడు మృతి కర్నూలు,డిసెంబర్‌17(జ‌నంసాక్షి): చికెన్‌ ముక్క గొంతుకు అడ్డంపడి ఏడాది వయసున్న బాలుడి ఉసురు తీసింది. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం వర్కూరులో ఆదివారం రాత్రి సంఘటన  చోటుచేసుకున్న ది. దీంతో కుటుంబంలో తీవ్ర విషాదం అలముకుంది.…

Main

నేటినుంచి గ్రావిూణ డాక్‌ సేవల ఉద్యోగుల సమ్మె

వరంగల్‌,డిసెంబర్‌17(జ‌నంసాక్షి):  గ్రావిూణ తపాలా ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ 18 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నారు. ఈ మేరకు  ఆలిండియా గ్రావిూణ డాక్‌ సేవక్‌ యూనియన్‌ వరంగల్‌ డివిజన్‌ కార్యదర్శి అప్పని రవీందర్‌ ఒక ప్రకటన విడుదల చేశారు.…

Main

ప్రతి ఎకరాకు నీళ్లు అందించడమే లక్ష్యం: ఎమ్మెల్యే

జగిత్యాల,డిసెంబర్‌17(జ‌నంసాక్షి):  ప్రతి ఎకరాకు నీళ్లు అందించడమై లక్ష్యంగా ప్రభుత్వం ప్రాజెక్ట్‌ల నిర్మాణాన్ని పూర్తి చేస్తున్నట్లు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ చెప్పారు. విద్యా వైద్యం, నీళ్లు అందించేందుకు కృషి చేస్తానన్నారు. రైతు బందు పథకం దేశానికే అదర్శమన్నారు.…

Main

పట్టాలకెక్కని సేంద్రియ ఎరువుల తయారీ ప్రాజెక్టు 

హైదరాబాద్‌,డిసెంబర్‌17(జ‌నంసాక్షి): కూరగాయాల వ్యర్థాలతో జిహెచ్‌ఎంసి  సహకారంతో సేంద్రియ ఎరువుల తయారికీ చర్యలు తీసుకోబోతున్నట్లు ప్రకటించినా ఆ ప్రాజెక్ట్‌ ఇంకా పట్టాలపైకి ఎక్కలేదు.  సేంద్రీయ ఎరువుల తయారీకి శ్రీకారం చుడతామని వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్‌ ప్రవీణ్‌రావు గతంలోనే  తెలిపారు.…

Main

టెన్త్‌లో పక్కా ప్రణాళిక 

వరంగల్‌,డిసెంబర్‌17(జ‌నంసాక్షి): కలెక్టర్‌ ఆదేశాలతో పదో తరగతి ఫళితాలపై పక్కా ప్రణాళిక అమలు చేయబోతున్నామని అర్బన్‌ జిల్లా విద్యాశాఖాధికారి తెలిపారు. ఈ మేరకు పాఠశాలలకు ఆదేశాలు ఇస్తామని అన్నారు.  ఇందుకోసం ఎంఈవోలతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.  పదోతరగతిలో వెనుకబడిన…

సీమాంధ్ర

8,9తేదీల్లో సార్వత్రిక సమ్మె

విజయనగరం,డిసెంబర్‌17(జ‌నంసాక్షి): కార్మికుల హక్కుల కోసం పోరాటం చేయాల్సిన అవసరముందని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.వి.రమణ పిలుపునిచ్చారు. జనవరి 8, 9 తేదీల్లో నిర్వహించే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొనాలని కార్మికులకు పిలుపునిచ్చారు.  పాలకులు కార్పొరేట్‌ కంపెనీల సంక్షేమానికే…