శ్రీరంగంలో వైకుంఠ ఏర్పాట్లు
చెన్నై,డిసెంబర్17(జనంసాక్షి): తమిళనాడులోని శ్రీరంగంలోని శ్రీ రంగనాథస్వామి వారి దేవాలయంలోనూ ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని వైకుంఠ ద్వారాలు తెరచి భక్తులకు దర్శన అవకాశం కల్పిస్తారు. మిగిలిన రోజులలో ఈ ద్వారం మూసి ఉంటుంది. పురాణాల ప్రకారం రంగనాథస్వామి దక్షిణ…






