ప్రశాంత పోలింగ్ కోసం ఏర్పాట్లు
దివ్యాంగులకు ప్రత్యేకంగా సహాయకులు వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలన: కలెక్టర్ కామారెడ్డి,డిసెంబర్6(జనంసాక్షి): పోలింగ్‌ను ప్రశాంతంగా నిర్వహించేందుకు మూడు నియోజకవర్గాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించామన్నారు. శుక్రవారం…




