Tuesday, 3 November 2026

December 2018

తెలంగాణ

ఉద్యమనేతలపై దాడులకు సమాధానం

ఈ ఎన్నికల్లో ప్రభావం ఉంటుందన్న ఓటర్లు హైదరాబాద్‌,డిసెంబరు7(జ‌నంసాక్షి): తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన వారిపై వేధింపులుకు దిగడం వంటి అంశాలు ఈ ఎన్నికల్లో ప్రభావం చూపుతాయని పలువురు అంటున్నారు. పోలింగ్‌ సరిళి చూస్తే యువత అత్యధికుఅలు పాల్గొన్నారు.…

ఎడిట్ పేజీ

ఎగుమతి లక్ష్యంగా వ్యవసాయ విధానం

ప్రపంచ వ్యవసాయ ఎగుమతుల్లో భారత్‌ వాటాను రెట్టింపు చేయాలని, విదేశీ మార్కెట్లలో ఎగుమతి అవకాశాల ద్వారా రైతులు ప్రయోజనాలు పొందేలా చేయాలనే లక్ష్యాలతో రూపొందించిన ‘వ్యవసాయ ఎగుమతి విధానం-2018’కి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సేంద్రియ, శుద్ధిచేసిన ఉత్పత్తులపై…

Featured News

జూబ్లీహిల్స్‌ నిజాం హైస్కూల్‌లో ఓటు వేసిన కేటీఆర్‌

హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్ నిజాం హైస్కూల్‌లో రాష్ట్ర ఆపద్ధర్మ మంత్రి కే. తారకరామారావు శుక్రవారం మధ్యాహ్నం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా… కేటీఆర్ సిరిసిల్ల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఇదిలా ఉండగా తన సోదరి, నిజామాబాద్…

Featured News

ఓటు హక్కు వినియోగించుకున్న కేసీఆర్ దంపతులు

సిద్దిపేట: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సిద్దిపేట నియోజకవర్గంలోని చింతమడక గ్రామంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో సతీమణితో కలిసి ఆయన ఓటు వేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున…

Main

నేటి పోలింగ్‌కు కట్టుదిట్టమైన భద్రత

రామగుండం,డిసెంబర్‌6(జ‌నంసాక్షి): మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికలు సజావుగా జరిగేందుకు పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేశామని రామగుండం పోలీస్‌కమిషనర్‌ సత్యనారాయణ తెలిపారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి మావోయిస్టులు రాకుండా ఉండేందుకు మంచిర్యాల, పెద్దపల్లి జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టిపెట్టారు. ఇక…

Main

సిద్దిపేటలో భారీగా ఏర్పాట్లు

సిద్ధిపేట,డిసెంబర్‌6(జ‌నంసాక్షి): మంత్రి హరీష్‌ రావు ప్రాతిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లాలో పోలింగ్‌ సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్‌ కృష్ణ భాస్కర్‌ తెలిపారు. పోలింగ్‌ రోజున సెలవు నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని,…

Featured News

నేటి పోలింగ్‌కు అవసరమైన ఏర్పాట్లు

ఉదయం మాక్‌ పోలింగ్‌తో ప్రారంభం 5గంటల్లోపు క్యూలో ఉన్నవారికి ఓటుహక్కు మహబూబ్‌నగర్‌,డిసెంబర్‌6(జ‌నంసాక్షి): జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. శుక్రవారం ఉదయం 6 గంటలకు ఏజెంట్ల సమక్షంలో మాక్‌ పోలింగ్‌ తో శాసనసభ…

Featured News

రోహింగ్యాలపై కన్నేసి ఉంచాం

వారు ఓటేయడానికి వస్తే అరెస్ట్‌ చేస్తాం జిల్లా ఎన్నికల అధికారి దానకిషోర్‌ హైదరాబాద్‌,డిసెంబర్‌6(జ‌నంసాక్షి): అక్రమంగా ఓటరు కార్డులు పొందిన రోహింగ్యాలపై నిఘా ఉంచామని జిల్లా ఎన్నికల అధికారి ఎం.దానకిషోర్‌ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో 105…

Main

నేటి పోలింగ్‌కు భారీగా ఏర్పాట్లు

11మంది పోలీసుల సస్పెన్షన్‌: ఎస్పీ సునిల్‌దత్‌ భద్రాద్రికొత్తగూడెం,డిసెంబర్‌6(జ‌నంసాక్షి): ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం కారణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 11మంది స్పెషల్‌ పార్టీ సిబ్బందిని జిల్లా ఎస్పీ సునిల్‌దత్‌ సస్పెండ్‌ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు. వివిధ రకాల…

కరీంనగర్

ఓటును సద్వినియోగం చేసుకోండి

కరీంనగర్‌,డిసెంబర్‌6(జ‌నంసాక్షి): 7న శుక్రవారం జరగనున్న శాసనసభ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి సర్ఫరాజ్‌ అహ్మద్‌ పిలుపునిచ్చారు. యువత ఓటరు నమోదులో ఉత్సాహం చూపినట్లే.. ఓటింగ్‌లోనూ చైతన్యంతో ముందుకు సాగాలని కోరారు.యువత…