Tuesday, 3 November 2026

December 2018

Featured News

కాంగ్రెస్‌ కూటమితో కష్టాలు తప్పవు

ప్రచారంలో హెచ్చరించిన మంత్రి ఇంద్రకరణ్‌ నిర్మల్‌,డిసెంబర3(జ‌నంసాక్షి ): వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఓట్లు వేస్తే మళ్లీ కష్టాలు మొదలవుతాయని నిర్మల్‌ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. కూటమితో కష్టాలు కొనితెచ్చుకోవద్దని అన్నారు.…

Main

దేశం నుంచి తరిమికొట్టే ధైర్యం ఉందా?

యోగీ వ్యాఖ్యలపై మండిపడ్డ అసదుద్దీన్‌ హైదరాబాద్‌,డిసెంబర3(జ‌నంసాక్షి ): తనను భారతదేశం నుంచి వెళ్లగొట్టే దమ్మూ, ధైర్యం ఎవరికి లేవని ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే అసదుద్దీన్‌ ఇక్కడి నుంచి పారిపోవాల్సి వస్తుందంటూ…

Featured News

జెట్‌ ఎయిర్‌వేస్‌లో ముదిరిన ఆర్థిక సంక్షోభం

గల్ఫ్‌ దేశాలకు సర్వీసుల నిలిపివేతపై అనుమానాలు ముంబై,డిసెంబర3(జ‌నంసాక్షి ): విమానయాన రంగంలో ఒకప్పుడు వెలుగువెలిగిన జెట్‌ ఎయిర్‌వేస్‌ ఇక కనుమరుగు కాబోతున్నాదా? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇది నిజమేననిపిస్తున్నది. ఇప్పటికే పైలెట్లకు, సిబ్బందికి సరైన సమయంలో జీతాలు చెల్లించక…

Featured News

నేడు నగరంలో మరోమారు కెటిఆర్‌ ప్రచారం

హైదరాబాద్‌,డిసెంబర3(జ‌నంసాక్షి ): మంత్రి కేటీఆర్‌ ఎన్నికల ప్రచారంలో జంటనగరాలపై మరోమారు దృష్టి సారించారు. ఇక్కడ పదహారు సీట్లు గెలుచుకుంటామని చెబుతున్న కెటిఆర్‌ మరోమారు  ఉధృతంగా ప్రచారంచేయబోతున్నారు.  ప్రచారం కొనసాగింపులో భాగంగా మంత్రి మంగళవారం జంట నగరాల్లోని పలు నియోజకవర్గాల్లో…

Main

నకిలీ విలేకర్ల హంగామా

పోలీసుల కేసు నమోదు హైదరాబాద్‌,డిసెంబర3(జ‌నంసాక్షి ): దవాఖానలో హంగామా చేసి, గొడవకు దిగిన ఐదుగురు నకిలీ రిపోర్టర్లపై మేడ్చల్‌ జిల్లా కీసర పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ ప్రకాశ్‌ కథనం ప్రకారం.. గత నెల 27న శావిూర్‌పేట్‌…

తెలంగాణ

బోర్డు తిప్పేసిన చిట్‌ఫండ్‌ నిర్వాహకుల కోసం వేట

హైదరాబాద్‌,డిసెంబర3(జ‌నంసాక్షి ):  అధిక వడ్డీలు చెల్లిస్తామంటూ పెద్ద మొత్తంలో డిపాజిట్లు, చిట్టీల పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేసిన ఓ చిట్‌ఫండ్‌ కంపెనీ బోర్డు తిప్పేసింది. ఈ వ్యవహారంపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు పారిపోయిన నిందితుల…

Main

ఎవరి ధీమా వారిదే 

శంకరపట్నం జనం సాక్షి 3 ; తెరాస అభ్యర్థి రసమయి బాలకిషన్ రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ఎన్నికల ప్రణాళికలను ప్రజలకు వివరిస్తున్నారు తమ ప్రవేశపెట్టిన పథకాలు మళ్లీ గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తూ ప్రచారం జోరు పెంచారు దాదాపు…

Featured News

ఎన్నికలకు సర్వంసిద్ధం

– 7న జరిగే ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాం – 4.93లక్షల బోగస్‌ ఓట్లను ఏరివేశాం – ఇప్పటికే అభ్యర్ధుల క్రిమినల్‌ రికార్డులను సేకరించాం – పార్టీల మేనిఫెస్టోలు, హావిూలను పరిశీలిస్తున్నాం ఎప్పుడూ లేనంతగా భారీగా నగదు పట్టివేత…

Featured News

పాలమూరు – రంగారెడ్డికి లైన్‌ క్లియర్‌

– నాగం పిటిషన్‌ కొట్టేసిన హైకోర్టు హైదరాబాద్‌, డిసెంబర్‌3(జ‌నంసాక్షి) : పాలమూరు-రంగారెడ్డికి అడ్డంకులు తొలగాయి. ప్రాజెక్టును ఆపాలంటూ కాంగ్రెస్‌ నేత నాగం జనార్ధన్‌ రెడ్డి వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ప్రాజెక్టు పనులన్నీ సక్రమంగానే జరుగుతున్నాయని.. పర్యావరణశాఖ కూడా…

Featured News

పదోతరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల

– షెడ్యూల్‌ను విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి గంటా – మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 2 వరకూ పరీక్షల నిర్వహణ – 91 సమస్యాత్మక కేంద్రాలు గుర్తించామని వెల్లడి అమరావతి, డిసెంబర్‌3(జ‌నంసాక్షి) : ఏపీలో పదోతరగతి పరీక్షల…