పెరూలో పెళ్లి వేడుకల్లో విషాదం
¬టల్ గోడ కూలి 15మంది మృత్యువాత లిమా,జనవరి28(జనంసాక్షి): పెళ్లి వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. పెరూలోని ఒక ¬టల్‌లో నిర్వహిస్తున్న పెళ్లి వేడుకలో గోడ కూలడంతో 15మంది మృతి చెందినట్లుస్థానిక విూడియా పేర్కొంది. ఆగేయ పెరూలోని అబాన్కే నగరంలో…


