గుండెపోటుతో జీవిత ఖైదీ మృతి
హైదరాబాద్,జనవరి28(జనంసాక్షి): చర్లపల్లి జైలులో జీవితఖైదు అనుభవిస్తున్న ఖైదీ ఒకరు ఆదివారం రాత్రి గుండెపోటుతో మృతి చెందాడు. జైలు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సురానా (65) అనే ఖైదీ 2010లో అత్యాచారం, హత్య కేసులో నిందితుడు. న్యాయస్థానం ఆయనకు…








