సింగరేణిలో 15శాతం వృద్దిరేటు
మరింత ఆశాజనక ఉత్పత్తి కోసం యత్నాలు ఆదిలాబాద్,జనవరి28(జనంసాక్షి):రాష్ట్రంలో సింగరేణి సంస్థ అనేక విజయాలతో ముందుకు సాగుతున్న దని సింగరేణి అధికారులు అన్నారు. రాష్ట్రప్రభుత్వ ప్రోత్సాహంతో గతంలో సింగరేణిలో 15 శాతం వృద్ధిరేటు సాధించి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు.…








