ఎపిలో అసమర్థ నేత సిఎంగా ఉండాలన్నదే కెసిఆర్ కోరిక
అందుకే జగన్‌తో జతకట్టి రాజకీయాలు చేస్తున్నారు మోదీ, కేసీఆర్‌తో జగన్ రాజీపడ్డారు – జగన్ డబ్బులున్న వాళ్లకు టికెట్లు ఇస్తారు దేశంలో రాజ్యాంగ వ్యవస్థలను.. కాపాడుకొనేందుకే ఉమ్మడి అజెండా రాష్ట్రాల్లో ఆయా పార్టీలకు అనుగుణంగా పొత్తులు కాపులకు 5శాతం…





