Wednesday, 4 November 2026

January 2019

సీమాంధ్ర

ప్రజాసేవ పట్టని విపక్షనేత జగన్‌: టిడిపి

కర్నూలు,జనవరి22(జ‌నంసాక్షి): ప్రజాసేవలో ప్రభుత్వం తరిస్తుంటే ప్రతిపక్షనేత జగన్‌ అబద్ధాల మాటలు చెబుతూ వారిని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్సీ కెఇ ప్రభాకర్‌ విమర్శించారు. ప్రజలే అతనికి బుద్ధి చెప్పాలని విజ్ఞప్తిచేశారు. విభజన తరవాత ఇప్పుడు ప్రజలు అభివృద్ది కోరుకుంటున్నారని…

Featured News

ప్రభావం చూపిన వలస ఓటర్లు

అత్యధిక స్థానాల్లో మహిళా అభ్యర్థుల ఎంపిక తాడ్వాయిలో సర్పంచ్‌గా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కామారెడ్డి,జనవరి22(జ‌నంసాక్షి): పంచాయతీ పోరు ¬రా¬రీగా సాగింది. సర్పంచ్‌ అభ్యర్థుల గెలుపు ఓటములపై వలస ఓటర్లు ప్రభావం చూపారు. వలస వెళ్లిన వారు స్వగ్రామాలకు తరలివచ్చి ఓటు…

Featured News

అత్యధిక స్థానాల్లో టిఆర్‌ఎస్‌ ఘన విజయం

ఏకగ్రీవాలతో పాటు,ఎన్నికల్లోనూ గులాబీ దండు సత్తా కెసిఆర్‌ పట్ల ప్రజల్లో ఉన్న నమ్మకానికి నిదర్శనమన్న అల్లోల్ల నిర్మల్‌,జనవరి22(జ‌నంసాక్షి): జిల్లాలో ఏకగ్రీవ పంచాయితీల్లో సత్తా చాటిన టిఆర్‌ఎస్‌ అభ్యర్థులు నేరుగా జరిగిన ఎన్నికల్లోనూ ఘనవిజయం సాధించారు. 134 స్థానాలకుగాను 57…

Featured News

పెరిగిన పసిడి ధర

బంగారం ధరలు తిరిగి పుంజుకుంటున్నాయి. గత కొంత కాలంగా స్తబ్దుగా ఉన్న పసిడి ధర రికార్డు స్థాయిలవైపు మళ్లుతోంది. గత రెండు రోజులుగా తగ్గుముఖం పట్టినా.. సోమ, మంగళవారాల్లో మళ్లీ పెకి ఎగిసింది. దేశీ జువెలర్ల నుంచి కొనుగోళ్లు జోరుగా…

హైదరాబాద్

శరవేగంగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం

వ్యవసాయ రంగాన్ని బలోపేతంపై ప్రత్యేక దృష్టి నిరంతర విద్యుత్‌తో రైతుల కష్టాలు తొలగించాం వృద్ధిరేటులో ముందజలో ఉన్నాం అభివృద్ధి, సంక్షేమం దిశగా వేగంగా అడుగులు – ఐటీ రంగ అభివృద్ధిలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచాం – జీఎస్టీ వసూళ్లలోనూ…

తెలంగాణ

ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశమిస్తా

– సభలు సజావుగా నడిపే బాధ్యత నాపై ఉంది – స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి – గాంధీ, అంబేద్కర్‌ విగ్రహాలకు నివాళులర్పించిన పోచారం హైదరాబాద్‌,జనవరి19(జ‌నంసాక్షి): సభను హూందాగా పక్షపాతం లేకుండా నడిపించే బాధ్యత తనపై ఉందని, సభా నిబంధనల…

తెలంగాణ

పోచారం, తనది అన్నదమ్ముల అనుబంధం

– స్పీకర్‌ను అభినందించిన కడియంశ్రీహరి హైదరాబాద్‌, జనవరి19(జ‌నంసాక్షి) : శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డిది తనది అన్నదమ్ముల అనుబంధమని, రాజకీయాల్లో సుధీర్ఘ అనుభవం కలిగిన పోచారంను స్పీకర్‌గా ఎంపిక చేసిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు కడియం శ్రీహరి…

సీమాంధ్ర

లోక్‌సభ బరిలో వైఎస్‌ షర్మిళ?

– విశాఖ లేదా అనంతపురం స్థానం బరిలోకి – పార్టీ శ్రేణుల్లో సాగుతున్న చర్చ అమరావతి, జనవరి19(జ‌నంసాక్షి) : ఏపీ రాజకీయాల్లో వైఎస్సార్‌ కుమార్తె, వైఎస్‌ జగన్‌ సోదరి షర్మిళ హాట్‌టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. తనకు సినీ…

Featured News

మారిన్‌ చేతిలో సైనా ఓటమి

– మలేషియా ఓపెన్‌ నుంచి నిష్కమ్రణ కౌలాలంపూర్‌, జనవరి19(జ‌నంసాక్షి) : మలేసియా మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో సైనా నెహ్వాల్‌ పోరాటం ముగిసింది. సెవిూ ఫైనల్‌లో 16-21, 13-21 తేడాతో కరోలినా మారిన్‌ చేతిలో ఓడిన సైనా టోర్నీ నుంచి…

Featured News

మెక్సికోలో ఆయిల్‌ పైప్‌లైన్‌ వద్ద భారీ పేలుడు

కనీసం 21మంది మృతి: 71 మందికి గాయాలు ఆయల్‌ పట్టుకునేందుకు వచ్చిన వారంతా మృత్యువాత క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించిన అధికారులు సహాయక చర్యలు ముమ్మరం మెక్సికో,జనవరి19(జ‌నంసాక్షి): మెక్సికో దేశంలో భారీ పేలుడు ఘటన జరిగింది. లీకవుతున్న ఆయిల్‌ పైప్‌లైన్‌…