సర్పంచ్ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం
గులాబీ నేతలనే గెలిపించాలి రంగారెడ్డి,జనవరి22(జనంసాక్షి): రైతులను రాజుగా చూడాలనేది సీఎం కేసీఆర్ కల అని ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు. గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేపట్టారు. రాష్ట్రలోని గ్రామాలు టిఆర్‌ఎస్ ద్వారానే అభివృద్ధి సాధిస్తాయని ఎమ్మెల్యే…








