ముగిసిన నామినేషన్ల ఘట్టం
44 గంటల ముందే ప్రచారం ముగింపు నిబంధనలను ఉల్లంఘిస్తే రెండేండ్ల జైలుశిక్ష హైదరాబాద్,జనవరి19(జనంసాక్షి): తెలంగాణలో మూడువిడుతల్లో జరుగనున్న ఎన్నికలకు సంబంధించి పంచాయతీల్లో నామినేషన్ల స్వీకరణ ముగిసింది. పంచాయతీ ఎన్నికల ప్రచారం సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం అత్యవసర ఉత్తర్వులు…







