Monday, 2 November 2026

January 2019

జాతీయం

లోక్‌సభకుపోటీ చేసేవారు దరఖాస్తు చేసుకోవచ్చు

  దరఖాస్తు ఫీజు 25వేలుగా నిర్ణయం అన్నా డిఎంకె నేతల ప్రకటన చెన్నై,జనవరి30(జ‌నంసాక్షి): అన్నాడిఎంకె సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే ఇది కలకలం కూడా రేపుతోంది. తమిళనాడు, పుదుచ్చేరి నుంచి లోక్‌సభ టిక్కెట్లు ఆశించే వారి నుంచి దరఖాస్తులను…

సీమాంధ్ర

కోట్ల చేరికపై బాబుతో చర్చించలేదు: కెఇ

అమరావతి,జనవరి30(జ‌నంసాక్షి): కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి కుటుంబం చేరిక అంశాన్ని చంద్రబాబు తన వద్ద ప్రస్తావించ లేదని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. శ్రీశైలం ట్రస్ట్‌ బోర్డ్‌ ఏర్పాటుపైనే తాము చర్చించామని తెలిపారు. కోట్ల చేరిక అంశాన్ని తాను…

Featured News

స్వల్ప నష్టాలతో ముగిసిన మార్కెట్లు

ముంబయి,జనవరి30(జ‌నంసాక్షి): దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం అతి స్వల్ప నష్టాలతో ముగిశాయి. మార్కెట్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 1 పాయింటు నష్టపోయి 35,591వద్ద, నిఫ్టీ 0.4 పాయింట్లు నష్టపోయి 10,651 వద్ద ముగిశాయి. ఉదయం లాభాల్లో మొదలైన మార్కెట్లు…

Featured News

మరో రెండురోజుల పాటు చలిగాలు ప్రభావం

ఉత్తరాది ప్రభావం అన్న వాతావరణ శాఖ హైదరాబాద్‌,జనవరి30(జ‌నంసాక్షి): తెలుగు రాష్ట్రాల్లో వచ్చే రెండు రోజుల పాటు చలిగాలుల ప్రభావంపెరగడంతో పాటు ఉష్ణోగ్రతలు కనిష్టస్థాయికి పడిపోయే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తరాది నుంచి ఈశాన్య దిశగా…

ఎడిట్ పేజీ

అడవి దొంగల పనిపట్టాల్సిందే

అడవుల రక్షణపై రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలగా ఉంది. సిఎం కెసిఆర్‌ ఈ విషయంలో కఠింగా ఉండాలన్న నిర్ణయం కారణంగా కదలిక వస్తోంది. రాజు గట్టిగా ఉంటే కిందిస్థాయిలో ఫలితం కూడా సానుకూలంగా ఉంటుంది. ఎంతో ఆవేదన, ఆందోళనతో ఇంతకాలం…

Featured News

మళ్లీ విజృంబిస్తున్న స్వైన్‌ఫ్లూ

గాంధీలో ఇద్దరి మృతితో కలవరం ముందస్తు జాగ్రత్తలు మేలంటున్న వైద్యులు హైదరాబాద్‌,జనవరి30(జ‌నంసాక్షి): చలిగాలుల తీవ్రత పెరుగుతున్నకొద్దీ స్వైన్‌ఫ్లూ మళ్లీ విజృంభిస్తు న్నదని, అందువల్ల జాగ్రత్తలే మందు అని గాంధీ వైద్యులు హెచ్చరించారు. దేశవ్యాప్తంగా రోజూ పదుల సంఖ్యలో కొత్తగా…

Featured News

రాయబరేలి పీఠంపై ఇక ప్రియాంక

సోనియా స్థానాన్ని భర్తీ చేసేందుకు ఏర్పాట్లు యూపిలో సవిూకరణాలను తనవైపు తిప్పుకునే యత్నాలు పావులు కదుపుతున్న కాంగ్రెస్‌ నేత రాహుల్‌ న్యూఢిల్లీ,జనవరి30(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌లో సోనియా అస్త్రసన్యాసంతో కొత్త శక్తుల పునరేకీకరణకు అవకాశం ఏర్పడబోతోంది. తాను రాజకీయాల నుంచి తప్పుకంటున్నట్లు…

Featured News

ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలకు భారీగా ఏర్పాట్లు

హాల్‌ టిక్కెట్ల పంపిణీ పూర్తి 1 నుంచి 20 వరకు ప్రాక్టికల్స్‌ హైదరాబాద్‌,జనవరి30(జ‌నంసాక్షి): రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్‌ పరీక్షల హడావిడి మొదలయ్యింది. ఇందులో భాగంగా ఫిబ్రవరి ఒకటి నుంచి 20వ తేదీ వరకు ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు జరుగనున్నాయి. హాల్‌టికెట్ల…

సీమాంధ్ర

గ్రామాల అభివృద్దికి కేంద్రం నిధులు రావాల్సిందే

విడుదలలో జాప్యంతో పడని అడుగు అమరావతి,జనవరి30(జ‌నంసాక్షి): రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సాయం అవసరం కాగా, ఇప్పటికే అనేక కార్యక్రమాలు రూపొందించినప్పటికీ వాటికి నిధుల విడుదలలో జాప్యం జరుగుతోంది. తద్వారా పనులపై ప్రతికూల ప్రభావం పడుతోంది. పట్టణ…

Featured News

గణాంకాల సంఘానికి..  ఇద్దరు సభ్యుల రాజీనామా

– ప్రభుత్వం, కమిషన్‌ మధ్య విబేధాలే కారణం – మా బాధ్యతలను మేం సరిగా నిర్వర్తించలేక పోతున్నాం – అందుకే రాజీనామా చేశామన్న మోహనన్‌ – కేంద్రం నిర్లక్ష్యంతో మరో సంస్థ నిర్వీర్యమైంది – చిదంబరం న్యూఢిల్లీ, జనవరి30(జ‌నంసాక్షి)…