మోడీ మార్క్ మెజార్టీ కావాలా?
భారతదేశ ప్రజలు బిజెపి కన్నా మోడీని బాగా నమ్మారు. గుజారత్ మోడల్ అంటూ ఊదరగొట్టిన మోడీని చూసి ముగ్ధులయ్యారు. యూపిఎ పదేళ్ల పాలనా వైఫల్యాలను కళ్లముందు చూస్తూ మోడీపట్ల మోహం పెంచుకున్నారు. బిజెపికి ఓ అవకాశం ..అదీ మోడీ…
భారతదేశ ప్రజలు బిజెపి కన్నా మోడీని బాగా నమ్మారు. గుజారత్ మోడల్ అంటూ ఊదరగొట్టిన మోడీని చూసి ముగ్ధులయ్యారు. యూపిఎ పదేళ్ల పాలనా వైఫల్యాలను కళ్లముందు చూస్తూ మోడీపట్ల మోహం పెంచుకున్నారు. బిజెపికి ఓ అవకాశం ..అదీ మోడీ…
శూర్పణఖ అంటూ అసభ్య విమర్శలు 3జీ అంటూ అమితషా ఎద్దేవా న్యూఢిల్లీ,జనవరి31(జనంసాక్షి): కాంగ్రెస్ పార్టీ ప్రియాంకా వాధ్రాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తేవడంతో బిజెపిలో అలికిడి మొదలయ్యింది. అలజడి రేగుతోంది. అందుకే ఉచ్చనీచాలు మరచి విమర్శలు చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ…
ఆందోళన కలిగిస్తున్న చలిగాలుల తీరు ప్రకృతిని పాడుచేసుకుంటే వచ్చే ముప్పు ఆందోళన వ్యక్తం చేస్తున్న పర్యావరణవేత్తలు హైదరాబాద్,జనవరి31(జనంసాక్షి): వాతావారణ విధ్వంసం వల్లనే విపరీత పరిణామాలు ఏర్పడుతున్నాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మానవులు తమకుతాముగా ఉత్పాతాలను ఆహ్వానిస్తున్నారని అంటున్నారు.…
నుమాయిష్‌ను నమ్ముకున్న వారికి మిగిలింది బూడిదే నిర్వహణా లోపాలే కారణమంటున్న వ్యాపారులు హైదరాబాద్,జనవరి31(జనంసాక్షి): హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరిగిన అగ్ని ప్రమాదం భారీ నష్టాన్ని మిగిల్చింది. నష్టంపై ప్రాథమిక అంచనాలు వేసినా భారీ స్థాయిలో ఉంటుందని అంటున్నారు.…
నేరుగా పొందేలా అధికారుల చర్యలు హైదరాబాద్,జనవరి31(జనంసాక్షి): జనన ధ్రువీకరణ పత్రాలు పొండం మరింత సులభతరం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం రాకుండా చేసింది. ఇ-సవ, విూసేవల్లో డబ్బులు కట్టి…
కాన్పూర్‌లో విమర్శలు సంధించిన అమిత్‌షా కాన్పూరు,జనవరి30(జనంసాక్షి): బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్ వాదీ పార్టీ ఎన్నికల పొత్తుపై భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా పదునైన విమర్శలు గుప్పించారు. సోమవారమైతే ప్రధాన మంత్రి మాయావతి, మంగళవారమైతే ప్రధాన…
ఎన్ని సార్లు అడిగినా సమధానం రావడం లేదు: రాహుల్ న్యూఢిల్లీ,జనవరి30(జనంసాక్షి): ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి మండిపడ్డారు. రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంపై ప్రభుత్వంలోనే అసమ్మతి ఉందని,…
రాహుల్‌పై ఘాటుగా స్పందించిన గోవా సిఎం అనారోగ్యంతోనే బడ్జెట్ ప్రవేశ పెట్టిన పారికర్ పనాజీ,జనవరి30(జనంసాక్షి): కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై గోవా సీఎం మనోహర్ పారికర్ మండిపడ్డారు. తన రాజకీయ మైలేజీ కోసం తననుపరామర్శించడం దారుణమని అన్నారు. క్యాన్సర్‌తో…
ప్రణయ్ పుట్టాడని సంబరం నల్గొండ,జనవరి30(జనంసాక్షి): మిర్యాలగూడకుచెందిన అమృత పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. సాయంత్రం నాలుగుంబావుకు మగశిశువుకు జన్మనిచ్చిందని ఆస్పత్రి వరగ్‌ఆలు తెలిపాయి. పెళ్లిరోజే బాబు పుట్టడంతో ప్రణయే మళ్లీ పుట్టాడని అమృత మురిసిపోతోంది. మిర్యాలగూడకు చెందిన వ్యాపారవేత్త మారుతీరావు…
హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. నుమాయిష్‌లో ఉన్న ఆంధ్రాబ్యాంక్ స్టాల్‌లో షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో పారిశ్రామిక ప్రదర్శనలో మూడు స్టాళ్లకు మంటలు వ్యాపించాయి. మంటలు వ్యాపించడంతో భయంతో జనం పరుగులు…