తిరుమల శ్రీవారి సేవల పేరుతో ఘరానా మోసం
హైదరాబాద్,జనవరి14(జనంసాక్షి): తిరుమల శ్రీవారి సేవల పేరుతో ఓ వ్యక్తి ఘరానా మోసానికి పాల్పడ్డాడు. శ్రీవారి వస్త్రాలు, అభిషేకం టిక్కెట్ల పేరుతో నిందితుడు రూ.20 లక్షల మేర వసూలు చేశాడు. ఎస్‌ఆర్‌నగర్ పీఎస్‌లో రాజ్‌కుమార్ రెడ్డిపై శివబాగ్‌కాలనీ వాసులు ఫిర్యాదు…








