Monday, 2 November 2026

January 2019

జిల్లా వార్తలు

పీఆర్సీ బకాయిలు విడుదల చేయాలి

వరంగల్‌,జనవరి3(జ‌నంసాక్షి): ఉద్యోగులకు రావాల్సిన పీఆర్సీ బకాయిలు విడుదల చేయాలని తపస్‌  నాయకులు  డిమాండు చేశారు. సీఎం ఇచ్చిన హావిూ మేరకు బకాయిలు సంక్రాంతి నాటికి జీపీఎఫ్‌ ఖాతాల్లో జమచేయాలని డిమాండు చేశారు. పాఠశాలలు, ఉపాధ్యాయుల క్రమబద్ధీకరణ తరువాత బయోమెట్రిక్‌…

Main

ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి 

జనగామ,జనవరి3(జ‌నంసాక్షి): రాష్ట్రంలో 93 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలన్నీ అభివృద్ధి సాధించినప్పుడే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందనే విషయాన్ని తెరాస ప్రభుత్వం గుర్తించాలని సీపీఎం జిల్లా నాయకుడు జిల్లెల్ల సిద్దారెడ్డి  తెలిపారు.  ప్రజలకు దిక్కు చూపించే వేగుచుక్క…

Main

ఎన్నికలపై మండలాల పీవో, ఏపీలకు శిక్షణ

జగిత్యాల,జనవరి3(జ‌నంసాక్షి):రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రకడ్బందీ చర్యలు చేపట్టారు. మండలాల ఎన్నికల పీవో, ఏపీ వోలకు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు  శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులు…

Main

నర్సరీలను ఇప్పటి నుంచే సిద్దం చేయాలి

జనగామ,జనవరి3(జ‌నంసాక్షి): వచ్చే హరితహారం కోసం ఇప్పటి నుంచే సిద్దం కావాలని డీఆర్‌డీవో సంపత్‌రావు ఉపాధి హావిూ అధికారులకు సూచించారు. జూన్‌ 15 వరకు ప్రతీ గ్రామంలోని నర్సరీల్లో మొక్కలు నాటడానికి సిద్ధం చేయాలని అన్నారు. పలు గ్రామాల్లో నర్సరీల…

Main

జిల్లా ఏర్పాటు హావిూని నిలబెట్టుకున్న సిఎం కెసిఆర్‌

అండగా నిలచి అన్ని ఎన్నికల్లో విజయం సాధించిపెట్టాలి ములుగు,జనవరి3(జ‌నంసాక్షి): సిఎం కెసిఆర్‌ ఇచ్చిన హావిూ మేరకు జిల్లా కల ఫలిస్తోందని,జిల్లా ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయని మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ ప్రహ్‌ఆద్‌ అన్నారు. కెసిఆర్‌ ఇచ్చిన మాట నిలుబెట్టుకునే నాయకుడని…

సీమాంధ్ర

అందరికీ ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం

సామాన్యుల చెంతకు వైద్యం చేర్చే ప్రయత్నం : మంత్రి విజయవాడ,జనవరి3(జ‌నంసాక్షి): రాష్ట్రంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఆరోగ్య రక్ష పథకానికి శ్రీకారం చుట్టామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఎన్‌ఎండి ఫరూక్‌ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన…

సీమాంధ్ర

టాస్క్‌ఫోర్సు గట్టి చర్యలతో అడవులకు రక్షణ

తగ్గిన ఎర్రచందనం అక్రమ రవాణా తిరుపతి,జనవరి3(జ‌నంసాక్షి): శేషాచలంలో లభించే అరుదైన ఎర్రచందనానికి విదేశాల్లో గిరాకీ ఎక్కువగా ఉండడంతో స్మగ్లర్లు దీనిపై కన్నేయడంతో అడవులను కాపాడేందుకు ఎపి ప్రభుత్వం కఠిన చర్యలు అవలంబించడంతో అవి సత్ఫలితాలు ఇస్తున్నాయి. అయినా అడపాదడపా…

సీమాంధ్ర

పెన్షన్లపై ఇబ్బందులు తగవు

ఏలూరు,జనవరి3(జ‌నంసాక్షి): ప్రభుత్వం నిర్వహించే జన్మభూమి-మఊ/ూరు కార్యక్రమంలో పింఛనుదారులను ఇబ్బందులకు  గురిచేయడం సరికాదని పలువురు పేర్కొంటున్నారు. ఎప్పటిలాగే పంపిణీ జగాలని కోరారు.  గతనెల పింఛన్లు బ్యాంకు ఖాతాల్లో జమచేయడం వల్ల అనేక ఇబ్బందులు పడ్డారు. ఈసారి పింఛను చేతికిస్తారని ఆశపడ్డారు.…

సీమాంధ్ర

నిర్వాసితులను పట్టించుకోవడం లేదు

ఏలూరు,జనవరి3(జ‌నంసాక్షి): ఓ వైపు పోలవరం పనులు శరవేగంగా సాగుతున్నాయి.  కాంక్రీట్‌ పనులు ప్రాంభం కావడంతో నిత్యం చురకుగా పనులు సాగుతున్నాయి.  అయితే నిర్వాసితుల ఆందోళనలను కూడా కొనసాగుతున్నాయి. తమ సమస్యలు పరిష్కరించాలని పోలవరం నిర్వాసితులు చేపట్టిన రిలే నిరాహారదీక్షలు…

సీమాంధ్ర

సంక్రాతికి రెడీ అవుతున్న పందెంకోళ్లు?

నిబంధనలు ఉన్నా ఏటా తప్పని తిప్పలు ఏలూరు,జనవరి3(జ‌నంసాక్షి): సంత్రాంతి వస్తుందంటే గోదావరి జిల్లాల్లో పందెం కోళ్ల హడావిడి కనిపిస్తుంది. ఏటా పందాలప ఆంక్షలు..పోలీసుల చర్యలు షరామామూలే అయినా కోడిపందాలను అడ్డుకోవడం సాధ్యమేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. గతంలో హైకోర్టు…