ఫేస్‌బుక్‌లో వేధింపుల పోకిరీకి కటకటాలు
హైదరాబాద్,జనవరి30(జనంసాక్షి): ఫేస్‌బుక్‌లో అసభ్యకర ఫొటోలు, వీడియోలు అప్‌లోడ్ చేసి మహిళను వేధిస్తున్న యువకుడిని సైబరాబాద్ పోలీసులు ఆటకట్టించారు. అతడిని చాకచక్యంగా అరెస్ట్ చేసిన కటకటాల వెనక్కి పంపారు. డీసీపీ జానకి షర్మిల తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్‌పల్లికి చెందిన…







