Tuesday, 3 November 2026

February 2019

Featured News

బాధ్యతలు చేపట్టిన కొప్పుల

హైదరాబాద్‌,ఫిబ్రవరి24(జ‌నంసాక్షి):   సంక్షేమ శాఖ మంత్రిగా కొప్పుల ఈశ్వర్‌ బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని డీ బ్లాక్‌ లో పండితుల ఆశీర్వచనాల మధ్య.. ఆయన బాధ్యతలు చేపట్టారు. సీఎం కేసీఆర్‌ తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తిస్తానని కొప్పుల ఈశ్వర్‌…

Featured News

నిలకడగా పారికర్‌ ఆరోగ్యం

పనాజీ,ఫిబ్రవరి24(జ‌నంసాక్షి): గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ ఆరోగ్యం నిలకడగా ఉంది. మళ్లీ ఆస్పత్రిలో చేరిన ఆయనకు చికిత్స అందిస్తున్నారు. గోవా మెడికల్‌ కాలేజీ హాస్పిటల్‌ లో చికిత్స పొందుతున్నారు. పారికర్‌ కు అప్పర్‌…

Main

కలకలం రేపుతున్న పులి సంచారం

రంగారెడ్డి,ఫిబ్రవరి24(జ‌నంసాక్షి): యాచారం మండలం నక్కర్త మేడిపల్లిలో పులి సంచారం కలకలం రేపుతోంది. నక్కర్త గ్రామానికి చెందిన రైతు మైసయ్యకు చెందిన ఆవు దూడపై పులి దాడి చేసింది. ఈ పులి దాడిలో ఆవుదూడ అక్కడిక్కడే చనిపోయింది. ఆవుపై దాడి…

జిల్లా వార్తలు

రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు

పెద్దపల్లి,ఫిబ్రవరి24(జ‌నంసాక్షి): జిల్లాలోని సుల్తానాబాద్‌ మండలం నర్సయ్యపల్లి గ్రామ సవిూపంలోని రాజీవ్‌ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని కారు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కారు నుంచి బయటకు తీయడానికి, స్థానికులు, పోలీసులు, 108…

సీమాంధ్ర

జగన్‌కు మద్దతుపై మండిపాటు 

బహిరంగ లేఖ రాసిన కళా అమరావతి,ఫిబ్రవరి24(జ‌నంసాక్షి): తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఏపీ మంత్రి కళా వెంకట్రావు బహిరంగ లేఖ రాశారు. 12 కేసుల్లో ఏ1 నిందితుడు జగన్‌కు మద్దతు ఇవ్వడంతోనే ఏపీపై కేసీఆర్‌ కుట్ర ప్రజలకు తెలిసిపోయిందని ఆయన…

సీమాంధ్ర

టిడిపి కార్యాలయం ప్రారంభం

విజయవాడ,ఫిబ్రవరి24(జ‌నంసాక్షి):  విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే అభ్యర్థి షబానా ఖాతూన్‌ టీడీపీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి దేవినేని ఉమ, కేశినేని నాని, బుద్దా వెంకన్న, జలీల్‌ఖాన్‌ పాల్‌ పాల్గొన్నారు. ఈ…

తెలంగాణ

లక్నవరం జింకల పార్క్‌ ఎకోపార్క్‌గా అభివృద్ది

ఇసి జాయింట్‌ సీఈవో రవికిరణ్‌  సూచన ములుగు,ఫిబ్రవరి24(జ‌నంసాక్షి):  లక్నవరం సవిూపంలో అటవీశాఖ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన జింకల పార్కును ఎకో పార్కుగా పర్యాటకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ జాయింట్‌ సీఈవో రవికిరణ్‌ అధికారులకు…

జిల్లా వార్తలు

పాలకుర్తి జాతరకు భారీగా ఏర్పాట్లు

జనగామ,ఫిబ్రవరి23(జ‌నంసాక్షి): పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి బ్ర¬్మత్సవాలకు ఏర్పాట్లు చురకుగా సాగుతున్నాయి. మార్చి 3 నుంచి 7వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఎర్రబెల్లి దయాకర్‌ రావు మంత్రి కావడంతో ఇప్పుడు ఉత్సవాలకు ప్రాధాన్యం పెరిగింది. దీంతో ఉత్సవాలను విజయవంతం…

తెలంగాణ

మార్చిలోగా మరుగుదొడ్లు పూర్తి కావాలి

మహబూబ్‌నగర్‌,ఫిబ్రవరి23(జ‌నంసాక్షి): మార్చిలోపు ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించాల్సిందేనని, అందుకు గాను ఈజీఎస్‌ అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ శశాంక సూచించారు. కేంద్రం నుంచి విడుదలవుతున్న స్వచ్ఛభారత మిషన కింద నిర్మాణం జరుగుతున్న మరుగుదొడ్లను ఆయన పరిశీలించారు. మరుగుదొడ్డి…

జిల్లా వార్తలు

అవసరాలకు లోటు రాకుండా ఇసుక సరఫరా

నిజామాబాద్‌,ఫిబ్రవరి23(ఆర్‌ఎన్‌ఎ):  వ్యక్తిగత అవసలతో పాటు, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు ఇసుక సరఫరాకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు.  జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశం  సందర్భంగా ఆయన పరిస్థితిని సవిూక్షించారు. ఇసుక అక్రమ రవాణా జరక్కుండా చూడడాలని, అలాగే…