Tuesday, 3 November 2026

February 2019

Featured News

బిజెపికి దమ్ముంటే అవిశ్వాసం పెట్టుకోవాలి

బిజెపికి సవాల్‌ విసిరిన  సిద్దరామయ్య బెంగళూరు,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): బీజేపీ పార్టీకి రాజ్యాంగంపైన, ప్రజాస్వామ్యంపైన ఏమాత్రం గౌరవం లేదని కర్ణాటక సీఎల్పీ నేత సిద్ధరామయ్య అన్నారు. కర్ణాటక అసెంబ్లీలో బీజేపీ సృష్టిస్తున్న గందరగోళమే దీనికి నిదర్శనమని ఆయన పలికారు.  ప్రభుత్వానికి బలం…

Featured News

ఈ యేడు ఎండలు దంచడం ఖాయం

న్యూఢిల్లీ,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): బ్రిటన్‌ వాతావరణ శాఖ ప్రజలను అప్రమత్తం చేస్తోంది. 2014-2023 దశాబ్దం 150 ఏళ్ళలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే దశాబ్దంగా రికార్డు సృష్టిస్తుందని పేర్కొంది. రాబోయే ఐదేళ్ళలో ఉష్ణోగ్రతల పరిస్థితులను వివరిస్తూ, ప్రీ ఇండస్టియ్రల్‌  లెవెల్స్‌ కన్నా 1…

Featured News

క్యాంటీన్‌కు నిప్పంటించిన ఘటనలో ఐదుగురిపై కేసు

బెంగళూరు,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): హస్సన్‌ జిల్లాలోని ఓ క్యాంటీన్‌కు నిప్పంటించిన ఘటనలో కర్ణాటక పోలీసులు ఐదుగురు భజరంగ్‌దళ్‌ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. జనవరి 31న ఇద్దరు మహిళలు నిర్వహిస్తున్న క్యాంటీన్‌లో గోమాంసం  వండుతున్నారన్న అనుమానంతో.. భజరంగ్‌ దళ్‌ కార్యకర్తలు ఆ క్యాంటీన్‌పై…

Featured News

మమత రాజకీయ వేదికపై పోలీసులు

చర్యకు సిద్దం అవుతున్న కేంద్రం? న్యూఢిల్లీ,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి):  ఇటీవల పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న ఐపీఎస్‌ అధికారులకు కేంద్ర ప్రభుత్వం ఊహించని షాక్‌ ఇవ్వనుందని సమాచారం. వారికి బహూకరించిన పతకాలను సైతం వెనక్కి తీసుకోనుందని తెలుస్తోంది. …

Featured News

గేర్‌ రాడ్‌ స్థానంలో వెదురు కర్ర

బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యంతో ప్రమాదం అదుపులోకి తీసుకున్న పోలీసులు ముంబయి,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): గేర్‌ రాడ్‌కు బదులుగా వెదురు కర్రను ఉపయోగించి ప్రమాద స్థితిలో పాఠశాల బస్సును నడిపిన డ్రైవర్‌ను ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖర్‌ వెస్ట్‌ ప్రాంతంలో బస్సు…

Featured News

తెలంగాణ డిసిసిలకు కొత్త అధ్యక్షులు

ఆమోదించిన కాంగ్రెస్‌ అధిష్టానం హైదరాబాద్‌,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులను కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. మొత్తం 31 మంది డీసీసీ అధ్యక్షుల నియామకానికి ఆ పార్టీ అధినేత రాహుల్‌ ఆమోదం తెలిపారని ఏఐసీసీ ప్రధాన…

Featured News

కారును ఢీకొన్న ఆయిల్‌ ట్యాంకర్‌: ఇద్దరు మృతి

మహబూబ్‌నగర్‌,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి):  ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఈ విషాద సంఘటన మహబూబ్‌ నగర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. జడ్చర్ల 44వ జాతీయ రహదారిపై మన్సూర్‌ దాబా ఎదుట అదుపు తప్పిన ఆయిల్‌ ట్యాంకర్‌ మారుతి ఓవ్నిూ కారును…

Featured News

ఇంటర్నేషనల్‌ టాలెంట్‌ షోకు క్రాంతి

సూర్యాపేట,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి):  డ్రిల్లింగ్‌ మ్యాన్‌ క్రాంతి కుమార్‌కి అంతర్జాతీయ టాలెంట్‌ షోలో పాల్గొనే అరుదైన అవకాశం దక్కింది. ఈ నెల 9వ తేదీన లాస్‌ ఏంజెల్స్‌లో జరిగే అమెరికాస్‌ గాట్‌ టాలెంట్‌ కార్యక్రమంలో ఆడిషన్‌ ఇచ్చే అవకాశం తెలంగాణ బిడ్డ,…

అంతర్జాతీయం

స్టింగ్‌ ఆపరేషన్‌ వివరాలు కోరిన చట్టసభ సభ్యులు

వాషింగ్టన్‌,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి):  అమెరికాలోని నకిలీ విశ్వవిద్యాలయ వ్యవహారంలో యూఎస్‌ ¬ంలాండ్‌ సెక్యూరిటీ చేపట్టిన స్టింగ్‌ ఆపరేషన్‌ తాలూకు పూర్తి వివరాల వెల్లడించాలని ఆ దేశ చట్ట సభ్యులు డిమాండ్‌ చేశారు. భారతీయ అమెరికన్‌ రాజా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో రిపబ్లిక్‌, డెమోక్రట్ల…

Featured News

మినీ అంగన్‌వాడీలకు జీతాలు పెంచాలి

మేనకాగాంధిని కలసి విన్నవించిన ఉద్యోగులు న్యూఢిల్లీ,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): కేంద్ర మంత్రి మేనకా గాంధీని తెలంగాణ మిని అంగన్‌వాడీ టీచర్లు కలిసారు. అంగన్వాడీలతో సమానంగా పనిచేయడంతో పాటు అదనంగా ఆయా పనులను కూడా చేస్తున్న తమకు వేతనాలు, సెలవుల విషయంలో  తీవ్ర…