Tuesday, 3 November 2026

February 2019

Featured News

27నుంచి ఇంటర్‌ పరీక్షలు

ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు వికారాబాద్‌,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి):  ఇంటర్మీడియెట్‌ పరీక్షలు ఈనెల 27 నుంచి మార్చి 16 వరకు నిర్వహించనున్నారు. ఇందు కోసం జిల్లాలోని పరీక్షా కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ ఆదేశించారు. గురువారం తన…

Featured News

ఉద్యమపాఠాలు నేర్పింది జయశంకర్‌ సారే

కెసిఆర్‌ ఆధ్వర్యంలో తెలంగాణ సాధించుకున్నాం సిద్దిపేటలో హరీష్‌ రావు సిద్దిపేట,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి):  ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో ఉద్యమ పాఠాలు నేర్పింది కీర్తిశేషులు ప్రోఫెసర్‌ జయశంకరేనని మాజీ మంత్రి, ఎంఎల్‌ఏ తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట…

Featured News

జూబ్లీహిల్స్‌ పోలీసులకు జయరామ్‌ కేసు బదిలీ

హైదరాబాద్‌,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): ప్రముఖ వ్యాపారవేత్త జయరాం హత్య కేసు తెలంగాణ పోలీసులకు బదిలీ అయింది. ఆంధ్రప్రదేశ్‌ నందిగామ పోలీసులపై నమ్మకం లేదనీ., కేసును తెలంగాణ పోలీసులు విచారించాలన్న జయరాం భార్య పద్మశ్రీ కోరిక నెరవేరింది. నందిగామ ఎస్పీ నుంచి కేసు…

Featured News

ఎస్సారెస్పీపై సిఎం కెసిఆర్‌ సవిూక్ష

హాజరైన ఎమ్మెల్యేలు, ఎంపిలు పాల్గొన్న నీటిపారుదల అధికారులు హైదరాబాద్‌,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): కోటి ఎకరాల మాగాణమే లక్ష్యంగాముందుకు సాగుతున్న సిఎం కెసిఆర్‌ ప్రాజెక్టుల పనితీరుపై దృష్టి సారించారు. ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టును స్వయంగా పరిశీలించిన సిఎం కెసిఆర్‌ ఎస్సారెస్పీ ప్రాజెక్టుపై ..…

సీమాంధ్ర

ఎపి సర్కార్‌ సంచలన నిర్ణయం

ఉద్యమ కేసుల ఎత్తివేతకు ఆదేశాలు అగ్రిగోల్‌ బాధితులకు 10వేల లోపుచెల్లింపులు అమరావతి,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): ఏపీ సర్కార్‌ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఉద్యమకారులపై నమోదైన కేసులన్నీ ఎత్తివేసింది. కేసులు ఎత్తివేస్తూ ¬ంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి…

Featured News

ఇంకా విషమంగానే మధులిక ఆరోగ్యం

కృత్రిమ శ్వాసతో చికిత్స ఇస్తున్నాం యశోదా వైద్యుల వెల్లడి హైదరాబాద్‌,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): ప్రేమోన్మాది చేతిలో తీవ్రంగా గాయప యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మధులిక ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని ఆస్పత్రి వైదులు ప్రకటించారు. ఆమెను కృత్రి శ్వాస అందించి…

జాతీయం

రాజకీయ పార్టీగా రాష్టీయ్ర బ్రాహ్మణ ఫ్రంట్‌

న్యూఢిల్లీ,ఫిబ్రవరి7(జ‌నంసాక్షిఎ): రాష్టీయ్ర బ్రాహ్మణ ఫ్రంట్‌.. రాజకీయ పార్టీగా మారబోతోంది. రాష్టీయ్ర్ర బ్రాహ్మణ ఫ్రంట్‌ (ఆర్బీఎఫ్‌) జాతీయ అధ్యక్షుడు కాశీభట్ల సత్యసాయినాధ ఆధ్వర్యంలో రాజకీయ పార్టీగా రూపుదిద్దుకుంటోంది. తమ సమస్యల పరిష్కారం కోసం గురువారం ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద…

Featured News

భారత్‌ను బలమైన ఆర్థిక శక్తిగా తయారు చేశాం

దేశాన్ని సర్వశక్తివంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యం వ్యవస్థలను అపహాస్యం చేసిందే కాంగ్రెస్‌ అనేక గ్రామాలకు విద్యుత్‌ సౌకర్యం కల్పించాం మళ్లీ మెజార్టీతో అధికారంలోకి వస్తాం లోక్‌సభలో ప్రధాని మోడీ న్యూఢిల్లీ,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): 55 ఏళ్లకాంగ్రెస్‌ పాలనలో కన్నా తన 55 నెలల…

Featured News

ఎనుమాముల మార్కెట్‌ ఎదుట మిర్చి రైతుల ఆందోళన

వరంగల్‌,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): వరంగల్‌ ఎనుమాముల మార్కెట్‌ ఎదుట గురువారం మిర్చి రైతులు ఆందోళనకు దిగారు. మిర్చి రేటు పడిపోవడంతో ప్రధాన కార్యాలయం ముందు రైతులు ధర్నా చేపట్టారు. క్వింటాలుకు రూ.12వేల మద్దుత ధర ఇవ్వాలని వారు డిమాండ్‌ చేసారు. ప్రస్తుతం…

Featured News

ట్రాఫిక్‌ రూల్స్‌ గౌరవించండి

రోజ్‌డే నిర్వహించిన పోలీసులు హైదరాబాద్‌,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): లవర్స్‌ డే వస్తుందంటే ప్రేమికులు భలే సందడి చేస్తారు. వాలంటైన్‌ వీక్‌ పేరుతో వారం ముందు నుంచే సెలబ్రేషన్స్‌ మొదలు పెట్టేస్తారు. రోజుకో పేరుతో తమ ప్రేమను చాటుకుంటుంటారు. తొలి రోజు రోజ్‌…