ఆటోను ఢీకొన్న లారీ: పదిమందికి గాయాలు
ఒంగోలు,ఫిబ్రవరి7(జనంసాక్షి): జంక్షన్ రహదారికి అడ్డంగా కట్టిన ఫ్లెక్సీ బ్యానర్ వల్ల రోడ్డు ప్రమాదం సంభవించిన ఘటన గురువారం ఉదయం ప్రకాశం జిల్లా పోతవరం గ్రామంలో చోటు చేసుకుంది. నాగులుప్పలపాడు మండలం పోతవరం గ్రామం చెరువు సవిూపంలో రోడ్డుకు అడ్డంగా…




