Monday, 2 November 2026

February 2019

జాతీయం

వ్యవసాయంపై నేలవిడిచి సాము

క్షేత్రస్థాయి అవగాహనా లోపం అమలుకాని మోడీ లాభసాటి వ్యవసాయ పథకాలు న్యూఢిల్లీ,ఫిబ్రవరి5(జ‌నంసాక్షి): వ్యవసాయం లాభసాటి కానంతవరకు ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా వ్యర్థమే అన్న సంగతిని పాలకులు గమనించడం లేదు. వ్యవసాయాన్ని లాభసాటి చేస్తాన్న మోడీ హావిూలు అటకెక్కాయి. దీనిపై…

Featured News

శిల్పారామంలో సేంద్రియ ఫెస్టివల్‌

6 నుంచి పది వరకు ప్రదర్శన హైదరాబాద్‌,ఫిబ్రవరి5(జ‌నంసాక్షి): మాదాపూర్‌ శిల్పారమంలో సేంద్రియ ఎరువులతో పండించిన ధాన్యాలు, ఇతర ఆహార ఉత్పత్తులను ప్రదర్శించడంతోపాటు వాటి విశిష్టతపై సందర్శకులకు అవగాహన కల్పించనున్నారు. 2015 నుంచి ఈ మేళా నిర్వహిస్తుండగా.. దక్షిణ భారతదేశంలో…

తెలంగాణ

2 నుంచి కీసర బ్ర¬్మత్సవాలు

మేడ్చల్‌,ఫిబ్రవరి5(జ‌నంసాక్షి): శివరాత్రిని పురస్కరించుకుని కీసరలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలోనే అత్యంత పేరు ప్రఖ్యాతులున్న కీసర బ్ర¬్మత్సవాలకు బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేయాలని మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ డా.ఎంవీ రెడ్డి తెలిపారు. మార్చి 2వ తేదీ నుంచి 7వ తేదీ…

జిల్లా వార్తలు

స్కూలు పిల్లల్లో నులిపురుగుల నివారణ

రంగారెడ్డి,ఫిబ్రవరి5(జ‌నంసాక్షి): రంగారెడ్డి జిల్లా పరిధిలో ఈనెల 19న ప్రపంచ నులిపురుగుల నివారణ దినాన్ని నిర్వహించనున్నారు. ప్రధానంగా స్కూలు పిల్లలో దీనిని నిర్మూలించే కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని 1 నుంచి 19 ఏండ్ల వయస్సులోపు పిల్లలకు అల్బెండజోల్‌…

జిల్లా వార్తలు

నాణ్యత ఉంటేనే మద్దతు ధరలు

జనగామ,ఫిబ్రవరి3(జ‌నంసాక్షి): నాణ్యతా ప్రమాణాలు పాటించి తీసుకువచ్చే ధాన్యానికి మార్కెట్‌లో మద్దతు, గిట్టుబాటు ధర లభిస్తుందని జనగామ వ్యవసాయ మార్కెట్‌ యార్డు చైర్‌పర్సన్‌ బండ పద్మ యాదగిరిరెడ్డి స్పష్టం చేశారు. ఈ-నామ్‌, హాకా ఆధ్వర్యంలో కందులు, వేరుశనగ కొనుగోళ్లను సక్రమం/-గా…

సీమాంధ్ర

రాయలసీమను నిర్లక్ష్యం చేస్తున్నారు

బడ్జెట్‌లో కేటాయింపులే ఇందుకు నిదర్శనం కడప,ఫిబ్రవరి5(జ‌నంసాక్షి): ముఖ్యమంత్రులు రాయలసీమ వాసులే అయినా వెనుక నుండి పాలించింది మాత్రం కోస్తా, తెలంగాణా వారేనని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి శివశంకర్‌ అన్నారు. అందుకే దశాబ్దాలుగా సీమ వెనకబడుతూ వచ్చిందని…

సీమాంధ్ర

అద్దంకిని డివిజన్‌ చేయాలి

ఒంగోలో,ఫిబ్రవరి5(జ‌నంసాక్షి): ఒంగోలు నగర పరిధిలోని చెరువుకొమ్ముపాలెం గ్రామ సవిూపంలోని నల్లవాగు ఆక్రమణలను ఇటీవల పరిశీలించారు. ఒంగోలుకు చెందిన రియల్టర్లు నల్లవాగును ఆక్రమించి ఇళ్ల ప్లాట్లు వేశారంటూ స్థానికులు గతంలో లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. ఇదిలావుంటే చారిత్రక ప్రాధాన్యం కలిగిన…

సీమాంధ్ర

కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ రద్దు కావాల్సిందే

విశాఖపట్నం,ఫిబ్రవరి3(జ‌నంసాక్షి): సామాజిక భద్రతను హరించే కంట్రిబ్యూటరీ పింఛను పథకం రద్దు కోసం దేశవ్యాప్త ఉద్యమం నిర్మించాల్సి ఉందని ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సమాఖ్య ఏపీటీఎఫ్‌ జిల్లా నాయకులు పేర్కొన్నారు. ప్రపంచంలో అన్నిదేశాల్లో మాతృభాషలో విద్యాబోధన జరుగుతుంటే దీనికి భిన్నంగా మన…

జాతీయం

గుణాత్మక మార్పులకు దూరంగా పాలన

ప్రజలను గట్టెక్కించలేకపోతున్న మోడీ విధానాలు నోట్లరద్దు, జిఎస్టీ ప్రభావాలను గుర్తించని పాలకులు న్యూఢిల్లీ,ఫిబ్రవరి2(జ‌నంసాక్షి): దేశ చరిత్రలో 70 ఏళ్లు అంటే తక్కువ సమయమేవిూ కాదని ఇటీవల తెలంగాణ సిఎం కెసిఆర్‌ పదేపదే చెబుతున్నారు. గుణాత్మక రాజకీయాలు రావాలని అంటున్నారు.…

తెలంగాణ

కార్పోరేట్‌ స్థాయికి ప్రభుత్వ వైద్యం

డయాలసిస్‌ కేంద్రాల ఏర్పాటు పేదలకు వరం వైద్యసేవల విస్తృతికి ఆస్పత్రులను ఆధునీకరణ హైదరాబాద్‌,ఫిబ్రవరి2(జ‌నంసాక్షి): పేద ప్రజలకు కార్పొరేట్‌ స్థాయిలో వైద్యసేవలు అందిస్తున్న ఘనత తెలంగాణ ఏర్పడ్డ తరవాత మాత్రమే సిఎం కెసిఆర్‌ తీసుకున్న నిర్ణయాలతో సాధ్యమయ్యింది. గతంలో ఎన్నడూ…