Monday, 2 November 2026

February 2019

Featured News

ఏ మొహం పెట్టుకుని మోడీ వస్తున్నారు

రాష్ట్రానికి ఎక్కడిక్కడ నిలదీయండి కిషోర్‌ చంద్రదేవ్‌ రాకను ఆహ్వానించిన బాబు కెటిఆర్‌ వ్యాఖ్యలపై మండిపడ్డ చంద్రబాబు టిడిపిలో చేరిన మాజీమంత్రి కిషోర్‌ చంద్రదేవ్‌ అమరావతి,ఫిబ్రవరి24(జ‌నంసాక్షి): ఏ ముఖం పెట్టుకుని ప్రధాని మోదీ తిరిగి రాష్ట్రానికి  వస్తున్నారని ఎపి సిఎం…

Featured News

మళ్లీ టిడిపిదే అధికారం

కెటిఆర్‌ వ్యాఖ్యలపై మంత్రి గంటా విశాఖపట్టణం,ఫిబ్రవరి24(జ‌నంసాక్షి): ఏపీలో టీడీపీ 100 శాతం ఓడిపోతుందని చెప్పిన కేటీఆర్‌ జోస్యంపై మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్రంగా స్పందించారు. కేటీఆర్‌ జోస్యం ఫలించదు. కచ్చితంగా మళ్లీ టీడీపీదే గెలుస్తుందని మంత్రి గంటా అన్నారు.…

Featured News

విషాదంగా ముగిసిన కవలల కిడ్నాప్‌

యమునానదీ తీరంలో విగతజీవులుగా పిల్లలు ఆగ్రహం వెలిబుచ్చిన ప్రజలు బోపాల్‌,ఫిబ్రవరి24(జ‌నంసాక్షి): మధ్యప్రదేశ్‌లో అపహరణకు గురైన ఇద్దరు కవలపిల్లల ఉదంతం తీవ్ర విషాదంతో ముగిసింది. ఈనెల 12న పిల్లలు చదువుకుంటున్న పాఠశాల సవిూపంలో గుర్తుతెలియని వ్యక్తులు వారిని అపహరించుకుపోయిన విషయం…

Featured News

దేశానికి కెసిఆర్‌ నాయకత్వం అవసరం: పల్లా

1నుంచి టిఆర్‌ఎస్‌ సన్నాహక సమావేశాలు హైదరాబాద్‌,ఫిబ్రవరి24(జ‌నంసాక్షి): రాష్ట్రంలోని 16 ఎంపీ స్థానాలను టీఆర్‌ఎస్‌ పార్టీ గెలవాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. కేంద్రంలో టీఆర్‌ఎస్‌ కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు. ఇవాళ దేశం మొత్తానికి…

Featured News

అట్టుడుకుతున్న అరుణాచల్‌

డిస్యూటి సిఎం ఇంటిని తగులబెట్టిన ప్రజలు ఈటానగర్‌,ఫిబ్రవరి24(జ‌నంసాక్షి): ఈశాన్య రాష్ట్రం అరుణాచల్‌ ప్రదేశ్‌ అట్టుడుకుతున్నది. ఆరు సామాజిక వర్గాలకు స్థానికంగా శాశ్వత నివాస ధృవపత్రాలు ఇవ్వాలన్న నిర్ణయాన్ని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిరసనలకు దిగారు. కర్ఫ్యూని కూడా లెక్క…

Featured News

ఇదే చివరి మన్‌కీ బాత్‌..మళ్లీ మేలో కులద్దాం

అమరవీరుల మోడీ నివాళి న్యూఢిల్లీ,ఫిబ్రవరి24(జ‌నంసాక్షి): రానున్న లోక్‌సభ ఎన్నికలకు ముందు తన చివరి మన్‌ కీ బాత్‌లో మోడీ  జాతినుద్దేశించి మాట్లాడారు. మళ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత మేలో మరోసారి విూ ముందుకు వస్తా అని తన విజయంపై…

Featured News

110కి చేరిన కల్తీ మృతుల సంఖ్య

గౌహతి,ఫిబ్రవరి24(జ‌నంసాక్షి): అసోంలో కల్తీమద్యం తాగి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 110కి చేరింది. 341 మంది వివిధ ఆసుపత్రుల్లో మృత్యువుతో పోరాడుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. కుటుంబ సభ్యుల ఆర్తనాదాలతో ఆసుపత్రులు…

Featured News

కిసాన్‌ సమ్మాన్‌ నిధికి ప్రధాని మోడీ శ్రీకారం

గోరఖ్‌ పూర్‌ వేదికగా ప్రారంభించిన ప్రధాని విమర్శించే వారికి రైతుల ఉసురు తగులుతుందని హెచ్చరిక లక్నో,ఫిబ్రవరి24(జ‌నంసాక్షి):  కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రధాన మంత్రి-కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకాన్ని ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ప్రారంభించారు. తొలి…

Featured News

ప్రబుత్వ సొమ్ముతో ఓట్లు కొనుగోలు

కిసాన్‌ సమ్మాన్‌ నిధిపై చిదంబరం మండిపాటు ఎన్నికల సంఘం ఎందుకు అడ్డుకోదని విమర్శ న్యూఢిల్లీ,ఫిబ్రవరి24(జ‌నంసాక్షి): ప్రభుత్వ డబ్బుతో భాజపా ఓట్లను కొంటోందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ఆరోపించారు.  కిసాన్‌ సమ్మాన్‌ నిధి ద్వారా…

Featured News

కరీంనగర్‌ నుంచే టిఆర్‌ఎస్‌ ఎన్నికల శంఖారావం

మార్చి1న తొలి బహిరంగ సభకు ఏర్పాట్లు ఏ క్షణంలో అయినా వెలువడనున్న నోటిఫికేషన్‌ కరీంనగర్‌,ఫిబ్రవరి24(జ‌నంసాక్షి): రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలపై టీఆర్‌ఎస్‌ పార్టీ దృష్టి సారించింది. ఇప్పటికే కసరత్తు చేపట్టిన సిఎం కెసిఆర్‌, వర్కింగ్‌ ప్రసిడెంట్‌ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.…