తాగునీటి సమస్య పరిష్కరించాలి
కర్నూలు,ఏప్రిల్22(జనంసాక్షి): తాగునీటి సమస్యపై సీపీఎం ఆధ్వర్యంలో జిల్లా నీటి సరఫరా శాఖ కార్యాలయం వద్ద బిందెలతో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో సీపీఎం ఉత్తర ప్రాంత జిల్లా కార్యదర్శి రాంభూపాల్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా రాంభూపాల్ మాట్లాడుతూ..…




