శ్రీలంక పేలుళ్లలో నలుగురు జెడిఎస్ నేతల మృతి
వివరాలు ట్వీట్ చేసిన సిఎం కుమార స్వామి బెంగళూరు,ఏప్రిల్22(జనంసాక్షి): శ్రీలంకలో బాంబు పేలుళ్ల ఘటన తర్వాత కర్ణాటకలోని జనతాదళ్ సెక్యులర్ (జేడీఎస్) పార్టీకి చెందిన నలుగురు నేతలు మృతి చెందినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమార స్వామి వెల్లడించారు.…







