Tuesday, 3 November 2026

May 2019

సీమాంధ్ర

నిప్పంటుకుని పూరిల్లు దగ్ధం

చిత్తూరు,మే4(జ‌నంసాక్షి): అడవికి అంటుకున్న నిప్పు వ్యాపించి పూరిల్లు దగ్ధమైన ఘటన శనివారం వెలుగు చూసింది. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎస్‌ఆర్‌ పురం మండలం ఎగువ కమ్మ కండ్రిగ గ్రామ పంచాయతీ, రాణి పురం గ్రామంలో ఈ…

Featured News

సైక్లోన్‌ ఫొని తుపాన్‌ను..  సమర్థవంతంగా ఎదుర్కొన్నారు

– భారత వాతావరణ శాఖకు ఐరాస ప్రశంసలు న్యూఢిల్లీ, మే4(జ‌నంసాక్షి) : సైక్లోని ఫొని తుఫాన్‌ను భారత వాతావరణ శాఖ సమర్థవంతంగా ఎదుర్కొందని ఐరాసలోని డిజాస్టర్‌ రిస్క్‌ రిడక్షన్‌ విభాగం(ఓడీఆర్‌ఆర్‌) శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. సైక్లోన్‌ వంటి…

Featured News

24గంట్లలో 12 లక్షల మందిని..  సురక్షిత ప్రాంతాలకు తరలించాం

– ఫొని తీవ్రతను సమర్థవంతంగా ఎదుర్కొన్నాం – ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ భువనేశ్వర్‌, మే4(జ‌నంసాక్షి):  ఫొని తుఫాన్‌ ప్రభావాన్ని మసర్థవంతంగా ఎదుర్కొన్నామని, ప్రజలను రక్షించేందుకు అనేక చర్యలను చేపట్టామని ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ వెల్లడించారు. ఈమేరకు…

జాతీయం

ఆప్‌ నుంచి తొలిసారిగా ట్రాన్స్‌జెండర్‌ పోటీ

న్యూఢిల్లీ, మే4(జ‌నంసాక్షి) : ఆమ్‌ ఆద్మీ పార్టీ నుంచి తొలిసారిగా ట్రాన్స్‌జెండర్‌ లోక్‌సభ ఎన్నికల బరిలో దిగారు. ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌ నియోజకవర్గం నుంచి ట్రాన్స్‌జెండర్‌ భవానీనాథ్‌ వాల్మికీ పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా భవానీ మాట్లాడుతూ.. సమాజంలో మంచి…

అంతర్జాతీయం

దుబాయ్‌ లో 587 మంది ఖైదీల విడుదల!

–  రంజాన్‌ సందర్భంగా దుబాయ్‌ పరిపాలకుడు షేక్‌ మొహమ్మద్‌ వెల్లడి దుబాయ్‌, మే4(జ‌నంసాక్షి): దుబాయ్‌ జైళ్ల నుంచి 587 మంది ఖైదీలు విడుదల కానున్నారు. పవిత్ర రంజాన్‌ మాసం సందర్భంగా ఉపాధ్యక్షుడు, యుఏఈ ప్రధానమంత్రి, దుబాయ్‌ పరిపాలకుడు షేక్‌…

Featured News

ప్రత్యర్థులు పన్నిన..  కుట్రలను ధీటుగా ఎదుర్కొన్నాం

– మోదీ, జగన్‌, కేసీఆర్‌ తెదేపాను ఇబ్బంది పెట్టేలా కుట్రలు చేశారు – ఓటింగ్‌శాతం తగ్గించేందుకు కుట్రలు పన్నారు – ఒక్కపిలుపుతో.. ప్రజలంతా తెదేపా వెంట నిలిచారు – 23న ఫలితాల్లో అదే రుజువవుతుంది – అధికారుల్లో చీలిక…

తెలంగాణ

స్నేహితుడి కుటుంబానికి..  అండగా నిలిచిన బ్యాచ్‌మెంట్స్‌!

– మధుసూదన్‌ కుటుంబానికి తోటి ఎస్సైల ఆర్థికసాయం – మృతుడి తండ్రి, కూతురుపేరుపై రూ.10లక్షల ఫిక్స్‌డిపాజిట్‌ – రాచకొండ సీపీ భగవత్‌ చేతులువిూదుగా పత్రాలు అందజేత హైదరాబాద్‌, మే4(జ‌నంసాక్షి) : రోడ్డుప్రమాదంలో మృతిచెందిన పోచంపల్లి ఎస్సై కె. మధుసూదన్‌కు…

Featured News

అఫ్రిది వింత మనిషి

– మానసిక వైద్యుడి దగ్గరకు తీసుకెళ్తా – అఫ్రిది వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చిన బీజేపీ నేత గంభీర్‌ న్యూఢిల్లీ, మే4(జ‌నంసాక్షి) : అఫ్రిది ఒక వింత మనిషి అని, ఆయన్ను మానసిక వైద్యుడి దగ్గరకు తీసుకెళ్తానని మాజీ క్రికెటర్‌,…

Featured News

మహిళ పట్ల వైద్యుడి అసభ్య ప్రవర్తన

– పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ – వైద్యుడిని అరెస్ట్‌ చేసిన ఉప్పల్‌ పోలీసులు హైదరాబాద్‌, మే4(జ‌నంసాక్షి): వైద్యుడు దేవుడితో సమానం అంటారు. ఎలాంటి రోగాన్ని అయినా మందుతో చిటికెలో నయం చేయగల వైద్యులను అమితంగా గౌరవిస్తారు. కానీ…

Featured News

కళ్లముందే అభివృద్ధి ఉంది

– పనితీరును చూసి టీఆర్‌ఎస్‌ను ఆదరించండి – ప్రాదేశికంలో పల్లెపల్లె టీఆర్‌ఎస్‌ జెండా ఎగరాలి – ఎన్నికల ప్రచారంలో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ మహబూబ్‌నగర్‌, మే4(జ‌నంసాక్షి) : పోరాటాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిపర్చి బంగారు…